తెలుగు సీయోనులో స్థిరమైన
పల్లవిసీయోనులో స్థిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు
1)సూర్యుడు లేని చంద్రుడు లేని - చీకటి రాత్రులు లేనే లేని
ఆ దివ్యనగరిలో కాంతులను - విరజిమ్మెదవా నా యేసయ్యా
|| సీయో ||
2)కడలిలేని కడగండ్లు లేని - కల్లోల స్థితిగతులు దరికే రాని
సువర్ణ వీధులలో - నడిపించెదవా నా యేసయ్యా
|| సీయో ||
3)కలతలు లేని కన్నీరే లేని - ఆకలి దప్పులు అసలే లేని
నీ శాశ్వత రాజ్యముకై - సమకూర్చుచున్నావా నా యేసయ్యా
|| సీయో ||
4)సంఘ ప్రతిరూపము - పరమ యెరూషలేము సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును-నీతోనే నా నివాసమునిత్యము ఆనందమే
|| సీయో ||
English Seeyonulo Sthiramaina
ChorusSeeyonulo Sthiramaina Punaadi Neevu
Nee Meede Naa Jeevitamu Amarchuchunnaavu
1)Sooryudu Leni Chandrudu Leni - Cheekati Raatrulu Lene Leni
Aa Divyanagarilo Kaantulanu - Virajimmedavaa Naa Yesayyaa
|| Seeyo ||
2)Kadalileni Kadagandlu Leni - Kallola Sthitigatulu Darike Raani
Suvarna Veedhulalo - Nadipinchedavaa Naa Yesayyaa
|| Seeyo ||
3)Kalatalu Leni Kanneere Leni - Aakali Dappulu Asale Leni
Nee Saasvata Raajyamukai - Samakoorchuchunnaavaa Naa Yesayyaa
|| Seeyo ||
4)Sangha Pratiroopamu - Parama Yerooshalemu Saundarya Seeyonulo
Nee Manoharamaina Mukhamu Darsintunu-Neetone Naa Nivaasamunityamu
Aanandame
|| Seeyo ||