Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 80 Old No: 806

మా సర్వానిధి నీవయ్యా

Maa Sarvaanidhi Neevayyaa

Open in Word & Worship App
తెలుగు   మా సర్వానిధి నీవయ్యా
పల్లవి
మా సర్వానిధి నీవయ్యా - నీ సన్నిధి కొచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా - మమ్ము బలపరచుము యేసయ్యా
యేసయ్యా మాప్రియమైన యేసయ్యా
1)
మా రక్షకుడని మా స్నేహితుడని - పరిశుద్ధుడవు మా యేసయ్యా
పరిశుద్ధమైన నీ నామమును - స్తుతియింపవచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
|| యేస ||
2)
నీవే మార్గము నీవే సత్యము - నీవే జీవము మా యేసయ్యా
జీవపు దాత శ్రీ యేసునాధా - స్తుతియింపవచ్చామయ్యా
మాస్తుతులందుకో యేసయ్యా
|| యేస ||
3)
విరిగితివయ్యా నలిగితివయ్యా - కలువరిలో మా యేసయ్యా
విరిగి నలిగిన హృదయాలతోనే - స్తుతియింపవచ్చామయ్యా
మాస్తుతులందుకో యేసయ్యా
|| యేస ||
English   Maa Sarvaanidhi Neevayyaa
Chorus
Maa Sarvaanidhi Neevayyaa - Nee Sannidhi Kochchaamayyaa
Bahu Balaheenulamu Yesayyaa - Mammu Balaparachumu Yesayyaa
Yesayyaa Maapriyamaina Yesayyaa
1)
Maa Rakshakudani Maa Snehitudani - Parisuddhudavu Maa Yesayyaa
Parisudhamaina Nee Naamamunu - Sthuthiyinpavachchaamayyaa
Maa Stutulanduko Yesayyaa
|| Yesa ||
2)
Neeve Maargamu Neeve Satyamu - Neeve Jeevamu Maa Yesayyaa
Jeevapu Daata Sree Yesunaadhaa - Sthuthiyinpavachchaamayyaa
Maastutulanduko Yesayyaa
|| Yesa ||
3)
Virigitivayyaa Naligitivayyaa - Kaluvarilo Maa Yesayyaa
Virigi Naligina Hrudayaalatone - Sthuthiyinpavachchaamayyaa
Maastutulanduko Yesayyaa
|| Yesa ||
Present