Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 799 Old No: 598

పరలోకము మహాపుణ్య

Paralokamu Mahaapunya

Open in Word & Worship App
తెలుగు   పరలోకము మహాపుణ్య
పల్లవి
పరలోకము మహా పుణ్యరాజ్యము
పరిశుద్ధులు నివసించే ఆ రాజ్యము
1)
మన ప్రభువు నివసించె - మహిమ గల రాజ్యము
ఆకలి దప్పులేని - ఆనంద రాజ్యము
భక్తులెల్ల ఎదురుచూచె పరలోక రాజ్యము
|| పరలోక ||
2)
అబ్రహాము ఎదురుచూచె - ఆ దివ్యపురముకై
పండ్రెండు ముత్యములతో - ప్రజ్వరిల్లు రాజ్యము
ఊహలకందగరాని - ఉన్నతమగు రాజ్యము
|| పరలోక ||
3)
ఆ రాజ్యమునకై ఎందరో - హతసాక్షులైపోయిరి
పరిశుద్ధులెందరో - బహు శ్రమలపాలైరి
దేవుని రాజ్యము కొరకు ప్రాణాలె బలి యిచ్చిరి
|| పరలోక ||
4)
కల్వరిలో దొంగ యప్పుడే - కనుగొనిన రాజ్యము
ఏసయ్య దొంగను - కొనిపోయిన రాజ్యము
ఏసయ్య మార్గమున - నడిచి వెళ్ళెదము రండి
|| పరలోక ||
5)
పరలోకము చేరుటకు - ప్రభు యేసే మార్గము
మారుమనస్సు నొంది - పాపములనొప్పుకుని
ఏసయ్య మార్గమున - కలసి వెళ్ళుదుము రండి
|| పరలోక ||
English   Paralokamu Mahaapunya
Chorus
Paralokamu Mahaa Punyaraajyamu
Parisuddhulu Nivasinche Aa Raajyamu
1)
Mana Prabhuvu Nivasinche - Mahima Gala Raajyamu
Aakali Dappuleni - Aananda Raajyamu
Bhaktulella Eduruchooche Paraloka Raajyamu
|| Paraloka ||
2)
Abrahaamu Eduruchooche - Aa Divyapuramukai
Pandrendu Mutyamulato - Prajvarillu Raajyamu
Oohalakandagaraani - Unnatamagu Raajyamu
|| Paraloka ||
3)
Aa Raajyamunakai Endaro - Hatasaakshulaipoyiri
Parisuddhulendaro - Bahu Sramalapaalairi
Devuni Raajyamu Koraku Praanaale Bali Yichchiri
|| Paraloka ||
4)
Kalvarilo Donga Yappude - Kanugonina Raajyamu
esayya Donganu - Konipoyina Raajyamu
esayya Maargamuna - Nadichi Velledamu Randi
|| Paraloka ||
5)
Paralokamu Cherutaku - Prabhu Yese Maargamu
Maarumanassu Nondi - Paapamulanoppukuni
esayya Maargamuna - Kalasi Velludumu Randi
|| Paraloka ||
Present