Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 798 Old No: 573

నూతన ఆకాశము

Noothana Aakaasamu

Open in Word & Worship App
తెలుగు   నూతన ఆకాశము
పల్లవి
నూతన ఆకాశము - నూతన భూమియు - నూతన సంబంధము
యేసుతో మనకుండును - దూతగణముతో - దివిగానములతో
నూతన యెరూషలెం - దిగిరానున్నది
యేసుని రాజ్యం - ఆనంద నిలయం
దేవుడే మనతో - వసియించు నిరతం
1)
పాపమునకు తావుండదు - శాపమే యిక వుండదు
మరణమే మరణించును - కన్నీరే యిక ఉండదు
యేసుని రూపులో - మహిమ స్వరూపిలో
మార్పును బొంది - ఫలించెదవచట
యేసుని రాజ్యం - నిత్య జీవము
దేవుడే మనతో - వసియించు నిరంతం
ఆ\...\... హోసన్న\...\... ఆ\...\... ఆ
|| నూత ||
2)
ఆకలి బాధుండదు - దాహమే గొనకుందుము
ఒంటరి తనముండదు - నిట్టూర్పే నీ కుండదు
యేసుని మాటలే - జీవాహారమై
జీవ జలమును - గ్రోలుదువచట
యేసునిరాజ్యం - శాంతికి నిలయం
దేవుడే మనతో - వసయించు నిరతం
ఆ\...\... హల్లెలూయా \... ఆ \... హోసన్నా
ఆ\...\... హోసన్న\...\... ఆ\...\... ఆ
|| నూత ||
English   Noothana Aakaasamu
Chorus
Nootana Aakaasamu - Nootana Bhoomiyu - Nootana Sanbandhamu
Yesuto Manakundunu - Dootaganamuto - Divigaanamulato
Nootana Yerooshalen - Digiraanunnadi
Yesuni Raajyan - Aananda Nilayam
Devude Manato - Vasiyinchu Niratam
1)
Paapamunaku Taavundadu - Saapame Yika Vundadu
Maraname Maraninchunu - Kanneere Yika Undadu
Yesuni Roopulo - Mahima Svaroopilo
Maarpunu Bondi - Phalinchedavachata
Yesuni Raajyan - Nitya Jeevamu
Devude Manato - Vasiyinchu Nirantam
Aa\...\... Hosanna\...\... Aa\...\... Aa
|| Noota ||
2)
Aakali Baadhundadu - Daahame Gonakundumu
Ontari Tanamundadu - Nittoorpe Nee Kundadu
Yesuni Maatale - Jeevaahaaramai
Jeeva Jalamunu - Groluduvachata
Yesuniraajyan - Saantiki Nilayam
Devude Manato - Vasayinchu Niratam
Aa\...\... Hallelooyaa \... Aa \... Hosannaa
Aa\...\... Hosanna\...\... Aa\...\... Aa
|| Noota ||
Present