Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 797 Old No: 438

పరమ రాజ్య బాటలో

Parama Raajya Baatalo

Open in Word & Worship App
తెలుగు   పరమ రాజ్య బాటలో
పల్లవి
పరమ రాజ్య బాటలో - పయనమయ్యే సంఘమా ప్రియుని యేసు
రాకలో - పరము కెగిరి పోదమా
1)
వన్నె వన్నెలతోడ మెరయు - బంగరు వీధులు చూతమా రత్నములతో
నలంకరించిన - రాజనగరు చూతమా పూజ్యుడైన యేసు రాజు -
తోడమనము ఉందమా - చెప్ప శక్యముగాని మహిమ
మనమునాడు చూతమా
|| పరమ ||
2)
గుత్తుగుత్తులుగా వ్రేలాడు - జీవ వృక్ష ఫలములు విరయబూసి
పరిమళ - సువాసనలతో నిండిన పండు పండు కాయలన్ని
మనము కోసి కొందుమా తియ్య తియ్యని ఫలములన్ని
కమ్మ కమ్మగ తిందుమా
|| పరమ ||
3)
పరమవాస మందు మనము - స్థిర జీవముతో నుందుమా వరుడు
యేసు మనకు నిచ్చు - మకుటమున్‌ ధరింతుమా
యుగయుగములందు - రాజ్యమేలు చుందుమా
శాంతి రాజ్య మందు మనము - నిత్యముందుమా
|| పరమ ||
4)
యేసు ప్రభుని నమ్మకుంటె - నరకమున్నది ఎరుగుడి అగ్ని గుండ
మందు మీరు అలమటించుచుందురు నేడే యేసు ప్రభుని నమ్మి -
మోక్షభాగ్యమొందుడి ఎంత ఘోరపాపినైన - యేసు చేర్చుకొనునుగ
|| పరమ ||
English   Parama Raajya Baatalo
Chorus
Parama Raajya Baatalo - Payanamayye Sanghamaa Priyuni Yesu
Raakalo - Paramu Kegiri Podamaa
1)
Vanne Vannelatoda Merayu - Bangaru Veedhulu Chootamaa Ratnamulato
Nalankarinchina - Raajanagaru Chootamaa Poojyudaina Yesu Raaju -
Todamanamu Undamaa - Cheppa Sakyamugaani Mahima
Manamunaadu Chootamaa
|| Parama ||
2)
Guttuguttulugaa Vrelaadu - Jeeva Vruksha Phalamulu Virayaboosi
Parimala - Suvaasanalato Nindina Pandu Pandu Kaayalanni
Manamu Kosi Kondumaa Tiyya Tiyyani Phalamulanni
Kamma Kammaga Tindumaa
|| Parama ||
3)
Paramavaasa Mandu Manamu - Sthira Jeevamuto Nundumaa Varudu
Yesu Manaku Nichchu - Makutamun Dharintumaa
YugaYugamulayandu - Rajyameluchundumaa
Saanti Raajya Mandu Manamu - Nityamundumaa
|| Parama ||
4)
Yesu Prabhuni Nammakunte - Narakamunnadi Erugudi Agni Gunda
Mandu Meeru Alamatinchuchunduru Nede Yesu Prabhuni Nammi -
Mokshabhaagyamondudi Enta Ghorapaapinaina - Yesu Cherchukonunuga
|| Parama ||
Present