Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 795 Old No: 232

వెళ్ళెదం శ్రేష్ఠ దేశం

Velledam Shreshtha Desam

Open in Word & Worship App
తెలుగు   వెళ్ళెదం శ్రేష్ఠ దేశం
పల్లవి
వెళ్ళెదం శ్రేష్ఠదేశం నిజము - వుండెదం ప్రభుతోనే నిత్యము
పరలోక దేశము ఉత్తమం - ఆ మనదేశం అతి ఉత్తమం
1)
తండ్రి కోరికయే - మనకొక రాజ్యమివ్వ
లోక సృష్టి క్రితము - ఏర్పాటైన పట్టణం
|| వెళ్ళె ||
2)
అద్భుత నగరమది - ప్రభు నిర్మించినది
దృఢమైన పునాది - స్థిరపరచబడినది
|| వెళ్ళె ||
3)
పవిత్ర నగరమది నీతికి స్థానమది
పరమ స్వభావముతో - నిర్మింపబడినది
|| వెళ్ళె ||
4)
నిరంతర రాజ్యమది - యుగంబులుండునది
నిత్యముండెద రచట - యేర్పరచబడినవారు
|| వెళ్ళె ||
5)
ప్రభుని చూచెదము - ఆనంద మొందెదము
ప్రభు సమానముగా - మనముండెదమచట
|| వెళ్ళె ||
English   Velledam Shreshtha Desam
Chorus
Velledan Sreshthadesan Nijamu - Vundedan Prabhutone Nityamu
Paraloka Desamu Uttaman - Aa Manadesan Ati Uttamam
1)
Tandri Korikaye - Manakoka Raajyamivva
Loka Srushti Kritamu - erpaataina Pattanan
|| Velle ||
2)
Adbhuta Nagaramadi - Prabhu Nirminchinadi
Drudhamaina Punaadi - Sthiraparachabadinadi
|| Velle ||
3)
Pavitra Nagaramadi Neetiki Sthaanamadi
Parama Svabhaavamuto - Nirminpabadinadi
|| Velle ||
4)
Nirantara Raajyamadi - Yuganbulundunadi
Nityamundeda Rachata - Yerparachabadinavaaru
|| Velle ||
5)
Prabhuni Choochedamu - Aananda Mondedamu
Prabhu Samaanamugaa - Manamundedamachata
|| Velle ||
Present