Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 793 Old No: 230

ప్రకాశమైన ఆశ్చర్య దేశము

Prakaashamaina Aashcharya Desamu

Open in Word & Worship App
తెలుగు   ప్రకాశమైన ఆశ్చర్య దేశము
పల్లవి
ప్రకాశమైన ఆశ్చర్యదేశము - ప్రియుని దేశము - నా ప్రియ దేశము
1)
పాప రహిత దేశము - ఏ శాపము కనబడదు
నిత్యానందము ఆగని గీతము
ఆకాశమందు - హోసన్న హల్లెలూయ
|| ప్రకాశ ||
2)
సూర్యచంద్రులు లేరు - కాని చీకటి కనపడదు
దైవ కుమారుడు - తేజో మయుడు
నిత్యము - వెలుగిచ్చును పగలెప్పుడు
|| ప్రకాశ ||
3)
పలువిధ బోధలతో నుండు గుంపుల పేరుండదు
యేక కుటుంబము - ఒక నాయకుడే
ప్రేమామయ దేశము - ప్రియులు వెళ్ళు
|| ప్రకాశ ||
4)
ప్రశ్నలు యేముండవు - ఎట్టి కలవరమే వుండదు
జాతి, రంగు, భాషబేధము
కలవారెవరు లేరు - ప్రేమే పల్కున్‌
|| ప్రకాశ ||
5)
పలువిధ ప్రణాళికలు - పరిపాలించు చట్టములు
చెరసాలలును శిక్షయులేదు
నరుల పరిపాలన - అందుండదు
|| ప్రకాశ ||
6)
సంత వీధులు లేవు - కర్మాగారములే లేవు
ధనికులు దరిద్రులు చిన్నలు పెద్దలు
అను బేధము లేదు - అందరు సమం
|| ప్రకాశ ||
7)
యేసుని రక్తమందు - పాపం కడిగిన చేరుదువు
ఈ గొప్ప ధన్యత పోగొట్టుకొనువా
రెవరును కావలదు - నెడెరమ్ము
|| ప్రకాశ ||
English   Prakaashamaina Aashcharya Desamu
Chorus
Prakaasamaina Aascharyadesamu - Priyuni Desamu - Naa Priya Desamu
1)
Paapa Rahita Desamu - e Saapamu Kanabadadu
Nityaanandamu Aagani Geetamu
Aakaasamandu - Hosanna Hallelooya
|| Prakaasa ||
2)
Sooryachandrulu Leru - Kaani Cheekati Kanapadadu
Daiva Kumaarudu - Tejo Mayudu
Nityamu - Velugichchunu Pagaleppudu
|| Prakaasa ||
3)
Paluvidha Bodhalato Nundu Gunpula Perundadu
Yeka Kutunbamu - Oka Naayakude
Premaamaya Desamu - Priyulu Vellu
|| Prakaasa ||
4)
Prasnalu Yemundavu - Etti Kalavarame Vundadu
Jaati, Rangu, Bhaashabedhamu
Kalavaarevaru Leru - Preme Palkun
|| Prakaasa ||
5)
Paluvidha Pranaalikalu - Paripaalinchu Chattamulu
Cherasaalalunu Sikshayuledu
Narula Paripaalana - Andundadu
|| Prakaasa ||
6)
Santa Veedhulu Levu - Karmaagaaramule Levu
Dhanikulu Daridrulu Chinnalu Peddalu
Anu Bedhamu Ledu - Andaru Saman
|| Prakaasa ||
7)
Yesuni Raktamandu - Paapan Kadigina Cheruduvu
Ee Goppa Dhanyata Pogottukonuvaa
Revarunu Kaavaladu - Nederammu
|| Prakaasa ||
Present