తెలుగు గగనమున మేఘవాహ
పల్లవిగగనమున మేఘవాహనుడై - వేగమెదిగి వచ్చున్
యేసు రయమున దిగివచ్చున్ - 2 సార్లు
1)న్యాయాధిపతి వాకిట నిలిచె - న్యాయముగ పాలింపగవచ్చున్
అన్యాయస్థులను అణచి - నీతిని స్థాపించున్ - ఆ - ఆ - 2సార్లు
|| గగ ||
2)ఇళ్ళను కట్టుచు పెళ్ళికిచ్చుచు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు
మరచియున్న స్థితియే - యేసు రాకడ సూచనలు - ఆ ఆ (2)
|| గగ ||
3)బూరధ్వనులతో పరమండలమున - ఆర్భాటముతో దూతలు రాగా
వరుడగు యేసుని సరసన- పరవశమొందెదము - ఆ - ఆ (2)
|| గగ ||
4)ఆదినమైనను ఆ ఘడియైనను - ఎవ్వరికిని తెలియనె తెలియదు
దొంగవచ్చినట్లు ప్రభువు - త్వరగా దిగివచ్చున్ - ఆ ఆ (2) || గగ
||
|| గగ ||
5)సిద్ధపడిన భక్తిపరులు - మహిమ రూపం దాల్చి స్తుతింతురు
మహితాత్ముని పోలియుందురు - బహుమతులొందెదరు - ఆ ఆ (2)
|| గగ ||
English Gaganamuna Meghavaaha
ChorusGaganamuna Meghavaahanudai - Vegamedigi Vachchun
Yesu Rayamuna Digivachchun - 2 Saarlu
1)Nyaayaadhipati Vaakita Niliche - Nyaayamuga Paalinpagavachchun
Anyaayasthulanu Anachi - Neetini Sthaapinchun - Aa - Aa - 2saarlu
|| Gaga ||
2)Illanu Kattuchu Pellikichchuchu Tinuchu Traaguchu Konuchu Ammuchu
Marachiyunna Sthitiye - Yesu Raakada Soochanalu - Aa Aa (2)
|| Gaga ||
3)Booradhvanulato Paramandalamuna - Aarbhaatamuto Dootalu Raagaa
Varudagu Yesuni Sarasana- Paravasamondedamu - Aa - Aa (2)
|| Gaga ||
4)Aadinamainanu Aa Ghadiyainanu - Evvarikini Teliyane Teliyadu
Dongavachchinatlu Prabhuvu - Tvaragaa Digivachchun - Aa Aa (2)
|| Gaga ||
5)Sidhapadina Bhaktiparulu - Mahima Roopan Daalchi Sthuthinturu
Mahitaatmuni Poliyunduru - Bahumatulondedaru - Aa Aa (2)
|| Gaga ||