Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 790

నా ప్రియుడా నా ప్రియాయేసు

Naa Priyudaa Naa Priyaayesu

Open in Word & Worship App
తెలుగు   నా ప్రియుడా నా ప్రియాయేసు
పల్లవి
నా ప్రియుడా నా ప్రియ యేసు - నా వరుడా పెండ్లి కుమారుడా
ఎప్పుడయ్యా లోక కళ్యాణము - ఎక్కడయ్యా ఆ మహోత్సవం
మధ్య ఆకాశమా - మహిమ లోకాననా
1)
నరులలో నీవంటివాడు - ఎక్కడైనా నాకు కానరాడు
నీ ప్రేమ మధురం - నీ ప్రేమ అమరం
పరలోక సౌందర్య తేజోమయుడా - పదివేలలో అతి సుందరుడా
|| ఎప్పు ||
2)
సర్వాన్ని విడిచి నీ కొరకు రాగా - నా ప్రాణప్రియుడా నాకెదురొచ్చినావా
నే విడిచిపోక నిను హత్తుకుంటా
పరలోక సౌందర్య తేజోమయుడా - పదివేలలో అతి సుందరుడా
|| ఎప్పు ||
English   Naa Priyudaa Naa Priyaayesu
Chorus
Naa Priyudaa Naa Priya Yesu - Naa Varudaa Pendli Kumaarudaa
Eppudayyaa Loka Kalyaanamu - Ekkadayyaa Aa Mahotsavam
Madhya Aakaasamaa - Mahima Lokaananaa
1)
Narulalo Neevantivaadu - Ekkadainaa Naaku Kaanaraadu
Nee Prema Madhuran - Nee Prema Amaram
Paraloka Saundarya Tejomayudaa - Padivelalo Ati Sundarudaa
|| Eppu ||
2)
Sarvaanni Vidichi Nee Koraku Raagaa - Naa Praanapriyudaa
Naakedurochchinaavaa
Ne Vidichipoka Ninu Hattukuntaa
Paraloka Saundarya Tejomayudaa - Padivelalo Ati Sundarudaa
|| Eppu ||
Present