తెలుగు రానైయుండెగ రాజుల రాజగ
పల్లవిరానైయుండెగ రాజులరాజుగ భూతలమంత భీతిచెందగ
ఆకస్మికంబుగా యేసు
1)మహిమ స్వరూపి మనుజకొమరుడు
గగనము చీల్చి మేఘామయుడై
|| రానై ||
2)సామ్యవాదము - సమాజవాదము
ప్రజాస్వామ్యము - ప్రభలమవ్వగ
|| రానై ||
3)తినుచూత్రాగుచు కట్టుచు నాటుచు
మహిలో జనులు మత్తిలియుండగ
|| రానై ||
4)ఆర్భాటముతో బూరశబ్దముతో
ధరమండలము దద్ధరిల్లగ
|| రానై ||
5)గొఱ్ఱెలు మేకలు - గుంపులు రెండు
ఏ గుంపులోనో ఎరుగుము ప్రియుడా
|| రానై ||
6)మొదటిరాకలో మోసెనుపాపము
రెండవరాకలో దండనచేయగ
|| రానై ||
7)నేడో రేపో ఏ సమయమునో
యుగముల శిలయై గుండెలు పగులగ
|| రానై ||
8)ఎవరు సహింతురు యేసుని రాకడ
నమ్మినవారె నమ్ముమునేడే
|| రానై ||
English Ranaiyundega Raajula Raajaga
ChorusRaanaiyundega Raajularaajuga Bhootalamanta Bheetichendaga
Aakasmikanbugaa Yesu
1)Mahima Svaroopi Manujakomarudu
Gaganamu Cheelchi Meghaamayudai
|| Raanai ||
2)Saamyavaadamu - Samaajavaadamu
Prajaasvaamyamu - Prabhalamavvaga
|| Raanai ||
3)Tinuchootraaguchu Kattuchu Naatuchu
Mahilo Janulu Mattiliyundaga
|| Raanai ||
4)Aarbhaatamuto Boorasabdamuto
Dharamandalamu Dadharillaga
|| Raanai ||
5)Gorrelu Mekalu - Gunpulu Rendu
e Gunpulono Erugumu Priyudaa
|| Raanai ||
6)Modatiraakalo Mosenupaapamu
Rendavaraakalo Dandanacheyaga
|| Raanai ||
7)Nedo Repo e Samayamuno
Yugamula Silayai Gundelu Pagulaga
|| Raanai ||
8)Evaru Sahinturu Yesuni Raakada
Namminavaare Nammumunede
|| Raanai ||