Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 788 Old No: 847

ప్రేమ రాజ యేసు ప్రభువు

Prema Raaja Yesu Prabhuvu

Open in Word & Worship App
తెలుగు   ప్రేమ రాజ యేసు ప్రభువు
పల్లవి
ప్రేమ రాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు
తన ప్రియమైన పెండ్లి సంఘమును తీసుకుపోతాడు
గగనములోన మేఘాలపైన త్వరగా త్వరగా వస్తాడు
1)
ఇద్దరు తిరుగలి విసురుచుండగా - ఇద్దరు పొలములో పనిచేస్తుండగా
ఒకరు విడువబడి ఒకరు ఎత్తబడిరి
రెప్పపాటులో కొనిపోబడుదురు
|| ప్రేమ ||
2)
సూర్యుని మించిన కాంతి కలిగి - చంద్రుని మించిన అందము కలిగి
మెరుపులాగనే వస్తాడు - విశ్వాసులను కొనిపోతాడు
|| ప్రేమ ||
3)
సిద్ధపడండని ప్రభువు చెప్పగా - తన ప్రియ సంఘము ఎదురు చూడగా
ప్రభువు నిరీక్షణ పొందిన వారే - దూరముగా కొనిపోబడుదురు
|| ప్రేమ ||
English   Prema Raaja Yesu Prabhuvu
Chorus
Prema Raaju Yesu Prabhuvu Mallee Vastaadu
Tana Priyamaina Pendli Sanghamunu Teesukupotaadu
Gaganamulona Meghaalapaina Tvaragaa Tvaragaa Vastaadu
1)
Iddaru Tirugali Visuruchundagaa - Iddaru Polamulo Panichestundagaa
Okaru Viduvabadi Okaru Ettabadiri
Reppapaatulo Konipobaduduru
|| Prema ||
2)
Sooryuni Minchina Kaanti Kaligi - Chandruni Minchina Andamu Kaligi
Merupulaagane Vastaadu - Visvaasulanu Konipotaadu
|| Prema ||
3)
Sidhapadandani Prabhuvu Cheppagaa - Tana Priya Sanghamu Eduru Choodagaa
Prabhuvu Nireekshana Pondina Vaare - Dooramugaa Konipobaduduru
|| Prema ||
Present