Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 787 Old No: 781

మేఘముపై శ్రీయేసు

Meghamupai Shreeyesu

Open in Word & Worship App
తెలుగు   మేఘముపై శ్రీయేసు
పల్లవి
మేఘము పై శ్రీ యేసు వేగమె భూమికి దిగివచ్చున్‌
ప్రతివారు ప్రభువును జూచెదరు - రొమ్ములు గొట్టుక యేడ్చెదరు
1)
ఆయన రాకడ సమయము రాగా - భూమ్యాకాశము స్థానము దప్పును
సూర్యుడు కంబళి వలె నలుపెక్కును
చంద్రుడు రక్తపు ముద్దగ మారును
నక్షత్రములు భూమిపై రాలును
|| మే ||
2)
మన ప్రభు రాగా భూపతులందరు - ధనికులు ఘనులు వణకుచు నుందురు
కొండ గుహలలో బండ సందులలో
దూరబోదురు ఉగ్రత దినమున
వెండి బంగారము లాశ్రయమియ్యవు
|| మే ||
3)
ఉగ్రత దినము వచ్చిన వెంటనే - గాడాంధకారము కమ్మును అంతట
యెటు బరుగెత్తిన సింహము ఎలుగులు
పాములు పైబడి కరచిన చందము
|| మే ||
4)
ఉగ్రత దినమది సమోపమాయెను - శీఘ్రమే క్రీస్తు ప్రభువును నమ్మి
ప్రార్థన జేయుము రక్షణ పొందుము
శాశ్వత సుఖ సంతోషము కలుగును
|| మే ||
English   Meghamupai Shreeyesu
Chorus
Meghamu Pai Sree Yesu Vegame Bhoomiki Digivachchun
Prativaaru Prabhuvunu Joochedaru - Rommulu Gottuka Yedchedaru
1)
Aayana Raakada Samayamu Raagaa - Bhoomyaakaasamu Sthaanamu Dappunu
Sooryudu Kanbali Vale Nalupekkunu
Chandrudu Raktapu Muddaga Maarunu
Nakshatramulu Bhoomipai Raalunu
|| Me ||
2)
Mana Prabhu Raagaa Bhoopatulandaru - Dhanikulu Ghanulu Vanakuchu
Nunduru
Konda Guhalalo Banda Sandulalo
Dooraboduru Ugrata Dinamuna
Vendi Bangaaramu Laasrayamiyyavu
|| Me ||
3)
Ugrata Dinamu Vachchina Ventane - Gaadaandhakaaramu Kammunu Antata
Yetu Barugettina Sinhamu Elugulu
Paamulu Paibadi Karachina Chandamu
|| Me ||
4)
Ugrata Dinamadi Samopamaayenu - Seeghrame Kreestu Prabhuvunu Nammi
Praarthana Jeyumu Rakshana Pondumu
Saasvata Sukha Santoshamu Kalugunu
|| Me ||
Present