Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 786 Old No: 737

లోయలెల్లా పూడ్చుబడాలి

Loyalellaa Poodchubadhali

Open in Word & Worship App
తెలుగు   లోయలెల్లా పూడ్చుబడాలి
పల్లవి
లోయలెల్లా పూడ్చబడాలి - కొండలు కోనలు చదును చేయాలి
వక్ర మార్గము సక్రమవ్వాలి - కరుకు మార్గం నునుపవ్వాలి ( 2 )
రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం ( 2 )
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం
1)
ఫలము నివ్వని చెట్టులెల్లా
నరకబడి అగ్నిలో వేయబడును (2)
|| రా ||
2)
గోధుమలు వేర్పరచి గింజలను కూర్చి
పొట్టును నిప్పుతో కాల్చివేయను (2)
|| రా ||
3)
పరిశుద్ధులుగ, కుట్రలు లేక
ప్రభువుకై జీవించి సాగిపోవుదాం (2)
|| రా ||
4)
రోజు రోజు మేల్కొని ప్రార్థించెదం
అభిషేక తైలముతో నింపబడుదాం (2)
|| రా ||
English   Loyalellaa Poodchubadhali
Chorus
Loyalellaa Poodchabadaali - Kondalu Konalu Chadunu Cheyaali
Vakra Maargamu Sakramavvaali - Karuku Maargan Nunupavvaali ( 2 )
Raaju Vastunnaadu Aayattamavudaan ( 2 )
Yesu Vastunnaadu Eduru Velludaam
1)
Phalamu Nivvani Chettulellaa
Narakabadi Agnilo Veyabadunu (2)
|| Raa ||
2)
Godhumalu Verparachi Ginjalanu Koorchi
Pottunu Nipputo Kaalchiveyanu (2)
|| Raa ||
3)
Parisuddhuluga, Kutralu Leka
Prabhuvukai Jeevinchi Saagipovudaan (2)
|| Raa ||
4)
Roju Roju Melkoni Praarthinchedam
Abhisheka Tailamuto Ninpabadudaan (2)
|| Raa ||
Present