Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 785 Old No: 714

భక్తులు కనిపెట్టు సమయము

Bhaktulu Kanipettu Samayamu

Open in Word & Worship App
తెలుగు   భక్తులు కనిపెట్టు సమయము
పల్లవి
భక్తులు కనిపెట్టు సమయము - యేసుని రాకడ
ఏదినమో, ఏ గడియో - క్రీస్తుని రాకడ
( నాధుని రాకడ, ప్రభువుని రాకడ )
అతి త్వరలో ప్రభు వచ్చున్‌ - త్వర పడుమా ప్రభు సంఘమా
కనిపెట్టుచు మెలకువతో - సిద్ధపడుమా వధువు సంఘమా
1)
పునరుత్థానునిగా వెళ్ళిన ప్రభువు - వేగముగా వచ్చునుగా
పరమునుండి ఆర్బాటంతో - ప్రభువు రానైయున్నాడు
|| భక్తులు ||
2)
ప్రధాన దూత శబ్దముతో - శీఘ్రముగా వచ్చునుగా
కనురెప్పపాటున మార్పునొంది - ప్రభువుని చేరెదము
|| భక్తులు ||
3)
కడవరి గడియ యిదేయని - పరమ పిలుపుకై వేచియుందము
పెండ్లి విందులో పాల్గొనుటకై - సంసిద్ధపడెదము
|| భక్తులు ||
English   Bhaktulu Kanipettu Samayamu
Chorus
Bhaktulu Kanipettu Samayamu - Yesuni Raakada
edinamo, e Gadiyo - Kreestuni Raakada
( Naadhuni Raakada, Prabhuvuni Raakada )
Ati Tvaralo Prabhu Vachchun - Tvara Padumaa Prabhu Sanghamaa
Kanipettuchu Melakuvato - Sidhapadumaa Vadhuvu Sanghamaa
1)
Punarutthaanunigaa Vellina Prabhuvu - Vegamugaa Vachchunugaa
Paramunundi Aarbaatanto - Prabhuvu Raanaiyunnaadu
|| Bhaktulu ||
2)
Pradhaana Doota Sabdamuto - Seeghramugaa Vachchunugaa
Kanureppapaatuna Maarpunondi - Prabhuvuni Cheredamu
|| Bhaktulu ||
3)
Kadavari Gadiya Yideyani - Parama Pilupukai Vechiyundamu
Pendli Vindulo Paalgonutakai - Sansidhapadedamu
|| Bhaktulu ||
Present