Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 784 Old No: 672

ఆలకించుమా ఆలోచించుమా

Aalakinchuma Aalochinchuma

Open in Word & Worship App
తెలుగు   ఆలకించుమా ఆలోచించుమా
పల్లవి
ఆలకించుమా - ఆలోచించుమా - యేసయ్య రాకడకు
సమయమాయెను - మన యేసయ్య రాకడకు సమయమాయెను
1)
పాపము శాపము బాపుటకేసు - అందరి కొరకై మొదట వచ్చెను
రెండవసారి తన పిల్లల కొరకై - వచ్చుచున్నాడు ప్రభు యేసు
రాజుగా
|| అలకి ||
2)
గురుతులన్నియు జరుగుచుండెను - సమయమింకను లేదు సోదరా
ఇప్పుడైనను నీ గమ్య మెరుగవా - రమ్ము రమ్ము ప్రభువు చెంతకు
|| అలకి ||
3)
మాది కాదని మాకు వద్దని- సృష్టికర్తను తృణీకరింతురా
ఇప్పుడైనను దరికి చేరుము - ఆనందింతువు ప్రభువు సన్నిధిలో
|| అలకి ||
4)
నీతి రాజ్యము స్థాపించుటకు - సమాధానము స్థిరపరచుటకు
రారాజుగా రాజ్యమేలను - అరుదెంచుచుండెను ప్రభుయేసుడు
|| అలకి ||
English   Aalakinchuma Aalochinchuma
Chorus
Aalakinchumaa - Aalochinchumaa - Yesayya Raakadaku
Samayamaayenu - Mana Yesayya Raakadaku Samayamaayenu
1)
Paapamu Saapamu Baaputakesu - Andari Korakai Modata Vachchenu
Rendavasaari Tana Pillala Korakai - Vachchuchunnaadu Prabhu Yesu
Raajugaa
|| Alaki ||
2)
Gurutulanniyu Jaruguchundenu - Samayaminkanu Ledu Sodaraa
Ippudainanu Nee Gamya Merugavaa - Rammu Rammu Prabhuvu Chentaku
|| Alaki ||
3)
Maadi Kaadani Maaku Vaddani- Srushtikartanu Truneekarinturaa
Ippudainanu Dariki Cherumu - Aanandintuvu Prabhuvu Sannidhilo
|| Alaki ||
4)
Neeti Raajyamu Sthaapinchutaku - Samaadhaanamu Sthiraparachutaku
Raaraajugaa Raajyamelanu - Arudenchuchundenu Prabhuyesudu
|| Alaki ||
Present