తెలుగు ఆర్భాటముతో బూరధ్వనితో
పల్లవిఆర్భాటముతో బూర ధ్వనితో ప్రభువైన యేసు రానైయుండెన్
1)ద్వారమునొద్ద నిలిచెను యేసు - పరిశుద్ధులన్ కొనిపోవుటకు
ఓ సంఘమా తెలిసికొనుమా - సంతసించుమా - అణకువతో
నిత్య మహిమలో జీవింపజేయు - నీతిసూర్యుని పరికించుమా
|| ఆర్భా ||
2)బుద్ధిగల కన్యకవై యుండుమా - నీ ఆత్మ సిద్ధి వెలిగించుమా
ఓ సంఘమా మేల్కొనుమా - కనిపెట్టుమా - నిరీక్షణతో
ప్రియడేసుని సహవాసములో - ప్రేమవిందునే కాంక్షించుమా
|| ఆర్భా ||
3)స్థిర విశ్వాసముతో పరిపూర్ణతతో - ప్రార్థించుచు కొనసాగుచూ
ఓ సంఘమా సిద్ధపడుమా - సంధించుమా - మహిమరూపుతో
నీతికిరీటం గెలుపొంద - ఆనందముతో ఆహ్వానించుమా
|| ఆర్భా ||
English Aarbhaatamutho Booradhvanitho
ChorusAarbhaatamuto Boora Dhvanito Prabhuvaina Yesu Raanaiyunden
1)Dvaaramunodda Nilichenu Yesu - Parisuddhulan Konipovutaku
O Sanghamaa Telisikonumaa - Santasinchumaa - Anakuvato
Nitya Mahimalo Jeevinpajeyu - Neetisooryuni Parikinchumaa
|| Aarbhaa ||
2)Buddhigala Kanyakavai Yundumaa - Nee Aatma Siddhi Veliginchumaa
O Sanghamaa Melkonumaa - Kanipettumaa - Nireekshanato
Priyadesuni Sahavaasamulo - Premavindune Kaankshinchumaa
|| Aarbhaa ||
3)Sthira Visvaasamuto Paripoornatato - Praarthinchuchu Konasaaguchoo
O Sanghamaa Sidhapadumaa - Sandhinchumaa - Mahimarooputo
Neetikireetan Geluponda - Aanandamuto Aahvaaninchumaa
|| Aarbhaa ||