తెలుగు పదరే సోదరులారా
పల్లవిపదరే సోదరులారా - పదపదరే ఓ ప్రియులారా
మన మెదురు చూచు - ఆ మధురమైన పరలోక పట్నములో
ప్రవేశించుదుము
1)కడ బూరమ్రోగు ఆ కాలమామె - తడవేల చేతువోయి
గడువేమి లేదు నీ కోయి - నడిరేయి జామున
పెండ్లి కుమారుని పిలుపు వినబడెను నిద్రమేలుకొని
|| పదరే ||
2)ప్రధాన దూత శబ్దముతోను - మనలందరిని పిలిచి
మేఘములపై నిలిచి - రెప్పపాటున రివ్వున లేచి
రక్షకుడేసుని రాజ్యము చేరును
|| పదరే ||
3)నీ నా సేవను అగ్నికొలిమిలో - పరిశోధించురన్నా
పరీక్ష జరుగును రన్నా - స్వార్ధము లేని సేవను చేయుచు
చక్కని బహుమతులక్కడ పొందను
|| పదరే ||
4)కఱ్ఱ గడ్డి కొయ్య కాలు పని కట్టుట మానుమురన్నా
నీ పని అంతయు సున్నా - బంగారు వెండి సేవచేయుచూ
శృంగార పరమపురికి జేరుటకు
|| పదరే ||
English Padaree Sodarulaaraa
ChorusPadare Sodarulaaraa - Padapadare O Priyulaaraa
Mana Meduru Choochu - Aa Madhuramaina Paraloka Patnamulo
Pravesinchudumu
1)Kada Booramrogu Aa Kaalamaame - Tadavela Chetuvoyi
Gaduvemi Ledu Nee Koyi - Nadireyi Jaamuna
Pendli Kumaaruni Pilupu Vinabadenu Nidramelukoni
|| Padare ||
2)Pradhaana Doota Sabdamutonu - Manalandarini Pilichi
Meghamulapai Nilichi - Reppapaatuna Rivvuna Lechi
Rakshakudesuni Raajyamu Cherunu
|| Padare ||
3)Nee Naa Sevanu Agnikolimilo - Parisodhinchurannaa
Pareeksha Jarugunu Rannaa - Svaardhamu Leni Sevanu Cheyuchu
Chakkani Bahumatulakkada Pondanu
|| Padare ||
4)Karra Gaddi Koyya Kaalu Pani Kattuta Maanumurannaa
Nee Pani Antayu Sunnaa - Bangaaru Vendi Sevacheyuchoo
Srngaara Paramapuriki Jerutaku
|| Padare ||