తెలుగు ప్రభువైన యేసును
పల్లవిప్రభువైన యేసును చూచెదవా?- పరిశుద్ధులతో ఎదుర్కొందువా?
1)మేఘారూఢుడై వచ్చును - ప్రతి నేత్రము చూచును
పొడిచివారును చూచెదరు - రొమ్ము కొట్టుకొందురు
|| ప్రభువైన ||
2)ఆర్భాటముతో వచ్చును - బూరధ్వనితో వచ్చును
ప్రధానదూత శబ్ధముతో - పరమునుండి వచ్చును
|| ప్రభువైన ||
3)భూరాజులు, ఘనులు - బలిష్టులు, ధనికులు
దాసులు, స్వతంత్రులు - దాగుకొందురు
|| ప్రభువైన ||
4)మృతులైన పరిశుద్ధులు - మొదటిగ లేచెదరు
సజీవులైన విశ్వాసులు - ఎదుర్కొందురేకము
|| ప్రభువైన ||
5)త్వరలో వచ్చుచున్నాడు - తీర్పు తీర్చ వచ్చుచున్నాడు
త్వరలో సిద్ధపడనిచో - త్రోయును నరకములో
|| ప్రభువైన ||
6)సమయము సంకుచితము - సమర్పించు నీ హృదయం
సద్భక్తితో జీవించుము - సిద్ధముగా నుండుము
|| ప్రభువైన ||
English Prabhuvaina Yesunu
ChorusPrabhuvaina Yesunu Choochedavaa?- Parisuddhulato Edurkonduvaa?
1)Meghaaroodhudai Vachchunu - Prati Netramu Choochunu
Podichivaarunu Choochedaru - Rommu Kottukonduru
|| Prabhuvaina ||
2)Aarbhaatamuto Vachchunu - Booradhvanito Vachchunu
Pradhaanadoota Sabdhamuto - Paramunundi Vachchunu
|| Prabhuvaina ||
3)Bhooraajulu, Ghanulu - Balishtulu, Dhanikulu
Daasulu, Svatantrulu - Daagukonduru
|| Prabhuvaina ||
4)Mrtulaina Parisuddhulu - Modatiga Lechedaru
Sajeevulaina Visvaasulu - Edurkondurekamu
|| Prabhuvaina ||
5)Tvaralo Vachchuchunnaadu - Teerpu Teercha Vachchuchunnaadu
Tvaralo Sidhapadanicho - Troyunu Narakamulo
|| Prabhuvaina ||
6)Samayamu Sankuchitamu - Samarpinchu Nee Hrudayam
Sadbhaktito Jeevinchumu - Sidhamugaa Nundumu
|| Prabhuvaina ||