Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 78 Old No: 801

స్తుతి ప్రశంసలతో

Sthuthi Prasamsalato

Open in Word & Worship App
తెలుగు   స్తుతి ప్రశంసలతో
పల్లవి
స్తుతి ప్రశంసలతో ప్రభువును - పూజించి కీర్తింతుము
ప్రభువును పూజించి కీర్తింతుము
ఆరాధింతుము ప్రభువును ఆత్మతోసత్యముతో
1)
పాపము లేని ప్రభుయేసు - పాపముగా ఆయే మన కొరకు
లోక పాపములను మోసెను - శాపగ్రాహియై వ్రేలాడెను
|| స్తుతి ||
2)
లేఖనముల ప్రకారము - మన పాపములకై మరణించెను
మూడవ దినమున లేచెను - మరణపు ముల్లును విరచెను
|| స్తుతి ||
3)
పాపపు భయమును తొలగించెను - నరక బాధను తప్పించెను
జీవములోనికి దాటించెను - పరమానందము దయచేసెను
|| స్తుతి ||
4)
ప్రతి వంశములో నుండియు - ప్రతి భాష మాట్లాడు వారిని
దేవుని కొరకొక రాజ్యముగా - తన పుణ్య రక్తముతో కొనెనుగా
|| స్తుతి ||
5)
స్తుతి పాటలతో కీర్తింతుము - స్తోత్రార్పణలు చెల్లింతుము
మానవులందరి రక్షణకై - ప్రాణము పెట్టిన క్రీస్తుకు
|| స్తుతి ||
English   Sthuthi Prasamsalato
Chorus
Sthuthi Prasansalato Prabhuvunu - Poojinchi Keertintumu
Prabhuvunu Poojinchi Keertintumu
Aaraadhintumu Prabhuvunu Aatmatosatyamuto
1)
Paapamu Leni Prabhuyesu - Paapamugaa Aaye Mana Koraku
Loka Paapamulanu Mosenu - Saapagraahiyai Vrelaadenu
|| Sthuthi ||
2)
Lekhanamula Prakaaramu - Mana Paapamulakai Maraninchenu
Moodava Dinamuna Lechenu - Maranapu Mullunu Virachenu
|| Sthuthi ||
3)
Paapapu Bhayamunu Tolaginchenu - Naraka Baadhanu Tappinchenu
Jeevamuloniki Daatinchenu - Paramaanandamu Dayachesenu
|| Sthuthi ||
4)
Prati Vansamulo Nundiyu - Prati Bhaasha Maatlaadu Vaarini
Devuni Korakoka Raajyamugaa - Tana Punya Raktamuto Konenugaa
|| Sthuthi ||
5)
Sthuthi Paatalato Keertintumu - Stotraarpanalu Chellintumu
Maanavulandari Rakshanakai - Praanamu Pettina Kreestuku
|| Sthuthi ||
Present