Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 779 Old No: 547

ఏ దినము ప్రభు వచ్చునో

Ee Dinamu Prabhu Vacchhuno

Open in Word & Worship App
తెలుగు   ఏ దినము ప్రభు వచ్చునో
పల్లవి
ఏ దినము ప్రభు వచ్చునో - ఎవ్వరికి తెలియదులే
మెలకువగా నుండి సిద్దముగ నుందాము - అశ్రద్ధ మనకొద్దులే
1)
ఈ లోకపు నటన - గతియించు చునుండె ఆ - ఆ
లోకాశల వీడి లోక భోగము వదలి - నిలకడగ నుందాములే
|| ఏదిన ||
2)
అక్రమము అతిగా - ప్రబలిన ఈ దినములు - ఆ - ఆ
ప్రేమ చల్లారెను ద్వేషాలు పెరిగెను - యేసు రాకడ సూచనలే
|| ఏదిన ||
3)
పెండ్లిళ్లను చేయుట - ఇండ్లను కట్టుటయు - ఆ - ఆ
వ్యవసాయము మరి వ్యాపారము - విపరీతంబుగా పెరిగెను
|| ఏదిన ||
4)
త్వరగా రానై యున్నాడు - వేకువ చుక్కవలె - ఆ -
వాని వాని క్రియకు తగిన - ప్రతిఫలము - జీతంబు నిచ్చుటకు
|| ఏదిన ||
English   Ee Dinamu Prabhu Vacchhuno
Chorus
e Dinamu Prabhu Vachchuno - Evvariki Teliyadule
Melakuvagaa Nundi Siddamuga Nundaamu - Asradha Manakoddule
1)
Ee Lokapu Natana - Gatiyinchu Chununde Aa - Aa
Lokaasala Veedi Loka Bhogamu Vadali - Nilakadaga Nundaamule
|| edina ||
2)
Akramamu Atigaa - Prabalina Ee Dinamulu - Aa - Aa
Prema Challaarenu Dveshaalu Perigenu - Yesu Raakada Soochanale
|| edina ||
3)
Pendlillanu Cheyuta - Indlanu Kattutayu - Aa - Aa
Vyavasaayamu Mari Vyaapaaramu - Vipareetanbugaa Perigenu
|| edina ||
4)
Tvaragaa Raanai Yunnaadu - Vekuva Chukkavale - Aa -
Vaani Vaani Kriyaku Tagina - Pratiphalamu - Jeetanbu Nichchutaku
|| edina ||
Present