తెలుగు యేసు రాకడ కొరకై
పల్లవిఅంత్యదినములు అపాయకరములు
భక్తిహీనులకు - బహు దుఃఖకరములు
1)నరుల చెడుతనము - ధరలో హెచ్చి యుండును
బలాత్కారముతో - భూమి నిండి యుండెను
|| అంత్య ||
2)తినుచు త్రాగుచు - జనులు కొనుచు అమ్ముచు
ఇండ్లు కట్టుచు - పెండ్లి కిచ్చుచుండిరి
|| అంత్య ||
3)విపరీతమాయెను - అపవిత్ర బ్రతుకులు
మితిమీరి పోయెను - లోతు దినములలో వలె
|| అంత్య ||
4)సర్వలోకమా - నీవు సత్య మెరుగుమా
సత్య యేక దేవుడు - శ్రీ యేసే తెలియుమా
|| అంత్య ||
5)మ్రోగుచుండెను - మరనాత బూరలు
మారకున్నచో - ఘోర శ్రమలు కల్గును
|| అంత్య ||
6)వధువు సంఘమా - నీవు సంసిద్ధమా
వరుడేసుని సంధింప - సమాయత్తమా
|| అంత్య ||
English Yesu Raakada Korakai
ChorusAntyadinamulu Apaayakaramulu
Bhaktiheenulaku - Bahu DuHkhakaramulu
1)Narula Chedutanamu - Dharalo Hechchi Yundunu
Balaatkaaramuto - Bhoomi Nindi Yundenu
|| Antya ||
2)Tinuchu Traaguchu - Janulu Konuchu Ammuchu
Indlu Kattuchu - Pendli Kichchuchundiri
|| Antya ||
3)Vipareetamaayenu - Apavitra Bratukulu
Mitimeeri Poyenu - Lotu Dinamulalo Vale
|| Antya ||
4)Sarvalokamaa - Neevu Satya Merugumaa
Satya Yeka Devudu - Sree Yese Teliyumaa
|| Antya ||
5)Mroguchundenu - Maranaata Booralu
Maarakunnacho - Ghora Sramalu Kalgunu
|| Antya ||
6)Vadhuvu Sanghamaa - Neevu Sansidhamaa
Varudesuni Sandhinpa - Samaayattamaa
|| Antya ||