తెలుగు యేసురాజ వచ్చేటి
పల్లవియేసు రాజు వచ్చేటి వేళాయెను - వేగమే యేకయై ఎగిరి పోదము
మేఘమెక్కి మనము వెళ్ళి పోదము
ఏడేండ్ల విందులో తేలిపోదము
1)చెప్పినట్లు భువికి యేసు మొదట వచ్చెను
అద్భుతాలు ధరణితాను ఎన్నో చేసెను
రక్తమంత కార్చి మనకు రక్షణనిచ్చెను
మహిమ దేహమే మనకు సిద్ద పరచెను
|| యేసు ||
2)వ్యాధి బాధ లేవైనా భీతిలేదుగా
శోధనలు ఎదురైన దిగులు లేదుగా
నిందలు ఆపనిందలనే భయములేదుగా
పొందబోవు ముఖం ముందు లెక్కలేవుగా
|| యేసు ||
3)ఏడేండ్ల శ్రమలలో మిగలకుండగా
అంత్యక్రీస్తు పాలనలో నలుగ కుండగా
666 మనం చూడకుండగా
ఘోర కరువులన్నీ నేడే దాటిపోదము
|| యేసు ||
4)ప్రార్థనతో మెలకవతో, సిద్ధ పడుదుము
బిగువుగా నడుములు కట్టుకుందము
వెలుగుచుండ మన దీపం శ్రద్ధ పడుదము
పక్షిరాజువోలె మనం పైకి పోదమ
|| యేసు ||
English Yesurajaa Vaccheti
ChorusYesu Raaju Vachcheti Velaayenu - Vegame Yekayai Egiri Podamu
Meghamekki Manamu Velli Podamu
edendla Vindulo Telipodamu
1)Cheppinatlu Bhuviki Yesu Modata Vachchenu
Adbhutaalu Dharanitaanu Enno Chesenu
Raktamanta Kaarchi Manaku Rakshananichchenu
Mahima Dehame Manaku Sidda Parachenu
|| Yesu ||
2)Vyaadhi Baadha Levainaa Bheetiledugaa
Sodhanalu Eduraina Digulu Ledugaa
Nindalu Aapanindalane Bhayamuledugaa
Pondabovu Mukhan Mundu Lekkalevugaa
|| Yesu ||
3)edendla Sramalalo Migalakundagaa
Antyakreestu Paalanalo Naluga Kundagaa
666 Manan Choodakundagaa
Ghora Karuvulannee Nede Daatipodamu
|| Yesu ||
4)Praarthanato Melakavato, Sidha Padudumu
Biguvugaa Nadumulu Kattukundamu
Veluguchunda Mana Deepan Sradha Padudamu
Pakshiraajuvole Manan Paiki Podama
|| Yesu ||