Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 776 Old No: 495

యేసురాజ ఎతెంచను

Yesurajaa Etenuchanu

Open in Word & Worship App
తెలుగు   యేసురాజ ఎతెంచను
పల్లవి
యేసు రాజు ఏతెంచును - ఎపుడో ఎరుగముగా
ఆయన రాకడ కొరకై - మనము ఆయత్తపడి యుందుము
1)
వాక్యము చదువుదము - వెలుగులో నడిచెదము
ప్రార్థన చేయుచు ప్రేమలో ఎదుగుచు - ప్రభుపని చేయుదము
|| యేసు ||
2)
కవచము తొడుగుదము - కలుషము వీడెదము
కాపరి యేసుని గాంచుచు నెప్పుడు - కాలము గడిపెదము
|| యేసు ||
3)
సంఘపు సహవాసం - సరిపోయిన దెపుడు
సాక్ష్యమునిచ్చును సకల ప్రజలకు - సత్యుని జాటెదము
|| యేసు ||
4)
ఖడ్గము దూసెదము - కీడును దునిమెదము
కలుషాత్ములకు కలువరి సిలువకు - మార్గము చూపెదము
|| యేసు ||
5)
దుర్భోదల కెపుడు - దూరముగాను నుండి
ధైర్యముతోడను దుష్టుని దరుముచు - ధరలో బ్రతికెదము
|| యేసు ||
6)
ఆర్భాటముతోను - ఆశ్చర్యముగాను
అరుదెంచును త్వరలో - మన ప్రభువు ఆసక్తితో నుందము
|| యేసు ||
English   Yesurajaa Etenuchanu
Chorus
Yesu Raaju etenchunu - Epudo Erugamugaa
Aayana Raakada Korakai - Manamu Aayattapadi Yundumu
1)
Vaakyamu Chaduvudamu - Velugulo Nadichedamu
Praarthana Cheyuchu Premalo Eduguchu - Prabhupani Cheyudamu
|| Yesu ||
2)
Kavachamu Todugudamu - Kalushamu Veededamu
Kaapari Yesuni Gaanchuchu Neppudu - Kaalamu Gadipedamu
|| Yesu ||
3)
Sanghapu Sahavaasan - Saripoyina Depudu
Saakshyamunichchunu Sakala Prajalaku - Satyuni Jaatedamu
|| Yesu ||
4)
Khadgamu Doosedamu - Keedunu Dunimedamu
Kalushaatmulaku Kaluvari Siluvaku - Maargamu Choopedamu
|| Yesu ||
5)
Durbhodala Kepudu - Dooramugaanu Nundi
Dhairyamutodanu Dushtuni Darumuchu - Dharalo Bratikedamu
|| Yesu ||
6)
Aarbhaatamutonu - Aascharyamugaanu
Arudenchunu Tvaralo - Mana Prabhuvu Aasaktito Nundamu
|| Yesu ||
Present