Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 774 Old No: 493

ప్రియ యేసు రాజ

Priya Yesu Raaja

Open in Word & Worship App
తెలుగు   ప్రియ యేసు రాజ
పల్లవి
ప్రియ యేసు రాజ నీ రాకకొరకై నేనెదురు చూచుచుంటినో\...
నా ఆశ తీర నా కన్నులారా - నేనెపుడు నిన్ను చూతునో
1)
మేఘములపై యేసు బూరతో నను పిలచే ఆ దినము ఎపుడొచ్చునో
ధరణిలో నా యాత్ర ముగియించి నేపరమ
పురిచేరే దినమెప్పుడో
|| ప్రియ ||
2)
బంగారు వీధులలో, శృంగారముగ తిరిగే ఆ దినము ఎపుడొచ్చునో\...
పండ్రెండు గుమ్మముల,
పట్టణములో నా ప్రభుతో హర్షించే దినమెప్పుడో || ప్రియ
||
|| ప్రియ ||
3)
జీవ వృక్ష ఫలము లెన్నెన్నో కోసుకొని - భుజియించే దినమెప్పుడో\...
జీవ జలనది నీరు, తనివి తీర త్రాగె - దినమెప్పుడు నే చూతునో
|| ప్రియ ||
4)
కోట్ల దూతల మధ్య, కొలువులో నా ప్రభుతో - కలిసుండే దినమెప్పుడో
భక్తకోటి భజన బృందములో నే చేరి - భజియించే దినమెప్పుడో
|| ప్రియ ||
English   Priya Yesu Raaja
Chorus
Priya Yesu Raaja Nee Raakakorakai Neneduru Choochuchuntino\...
Naa Aasa Teera Naa Kannulaaraa - Nenepudu Ninnu Chootuno
1)
Meghamulapai Yesu Boorato Nanu Pilache Aa Dinamu Epudochchuno
Dharanilo Naa Yaatra Mugiyinchi Neparama
Purichere Dinameppudo
|| Priya ||
2)
Bangaaru Veedhulalo, Srngaaramuga Tirige Aa Dinamu Epudochchuno\...
Pandrendu Gummamula,
Pattanamulo Naa Prabhuto Harshinche Dinameppudo
|| Priya ||
3)
Jeeva Vruksha Phalamu Lennenno Kosukoni - Bhujiyinche Dinameppudo\...
Jeeva Jalanadi Neeru, Tanivi Teera Traage - Dinameppudu Ne Chootuno
|| Priya ||
4)
Kotla Dootala Madhya, Koluvulo Naa Prabhuto - Kalisunde Dinameppudo
Bhaktakoti Bhajana Brndamulo Ne Cheri - Bhajiyinche Dinameppudo
|| Priya ||
Present