Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 773 Old No: 463

క్రీస్తురాక భావన

Kreesturaaka Bhaavana

Open in Word & Worship App
తెలుగు   క్రీస్తురాక భావన
పల్లవి
క్రీస్తు రాక భావనా సంఘమునకు దీవెన - తన ప్రేయుల నిరీక్షణ
1)
మేఘములలో యేసురాజు - ఆగమన ప్రకాశము
వేగముగను ప్రభునిచేర - సిద్ధపడుము సంఘమా
|| క్రీ ||
2)
బూరధ్వనులు విందువు - క్రీస్తు మోము కందువు
సిద్ధమాయె నీకు విందు - సిద్ధపడుము సంఘమా
|| క్రీ ||
3)
కాలమెల్ల దాటిపోయె - మేలుకొనుము సంఘమా
జాలిచూపి ఆత్మలెన్నో - చేర్చు ప్రభునిచెంతకు
|| క్రీ ||
English   Kreesturaaka Bhaavana
Chorus
Kreestu Raaka Bhaavanaa Sanghamunaku Deevena - Tana Preyula Nireekshana
1)
Meghamulalo Yesuraaju - Aagamana Prakaasamu
Vegamuganu Prabhunichera - Sidhapadumu Sanghamaa
|| Kree ||
2)
Booradhvanulu Vinduvu - Kreestu Momu Kanduvu
Sidhamaaye Neeku Vindu - Sidhapadumu Sanghamaa
|| Kree ||
3)
Kaalamella Daatipoye - Melukonumu Sanghamaa
Jaalichoopi Aatmalenno - Cherchu Prabhunichentaku
|| Kree ||
Present