తెలుగు నీకై వేచింది నీ కన్యక
పల్లవి"రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణ ప్రియుని వెదికితిని" పరమ 31:1\nనీకై వేచింది నీ కన్యక ! చీకటిరాత్రిలో కనుమూయక!\nత్వరగ రావా ఓ ప్రియుడా! - చేరుకో చెలికాడ నా విభుడా\nక్రీస్తేసునాథుడా!
1)శుద్ధి ఆయెను నా కలుష హృదయం - నీ పవిత్ర రుధిరధారలతో\nగుభాళించెను నామలిన నిలయం - నీ పవిత్ర మరిమళ వాక్యముతో
2)నా హృదయము నీకిచ్చితి పూర్ణముగా - నా బ్రతుకే అర్పించితి\nఅర్పణగా - అంగీకరించితివిగ నన్ను - అనుగ్రహించితివి నీ మహిమన్
3)నీ ఒడిలో పవళించాలని - నీ ఎదలో నిదురించాలని\nనీ హృదిలో మది నిలపాలని - అదియే నా పూర్ణ అభిలాష
4)త్వరగా రావా ఓ ప్రియుడా - వడిగా చేరవ నీ సఖితో\nఆనందించుదము మనసారా - నిరతము నీ నిత్య రాజ్యములో
English Neekai Vechindi Nee Kanyaka
Chorus"Raatri Vela Parundiyundi Nenu Naa Praana Priyuni Vedikitini" Parama\n31:1\nNeekai Vechindi Nee Kanyaka ! Cheekatiraatrilo Kanumooyaka!\nTvaraga Raavaa O Priyudaa! - Cheruko Chelikaada Naa Vibhudaa\nKreestesunaathudaa!
1)Suddhi Aayenu Naa Kalusha Hrudayan - Nee Pavitra Rudhiradhaaralato
2)Gubhaalinchenu Naamalina Nilayan - Nee Pavitra Marimala Vaakyamuto\nNaa Hrudayamu Neekichchiti Poornamugaa - Naa Bratuke Arpinchiti
3)Arpanagaa - Angeekarinchitiviga Nannu - Anugrahinchitivi Nee Mahiman\nNee Odilo Pavalinchaalani - Nee Edalo Nidurinchaalani
4)Nee Hrudilo Madi Nilapaalani - Adiye Naa Poorna Abhilaasha\nTvaragaa Raavaa O Priyudaa - Vadigaa Cherava Nee Sakhito