Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 771 Old No: 448

యేసుని రాకడ ఎప్పుడీ

Yesuni Raakada Eppudee

Open in Word & Worship App
తెలుగు   యేసుని రాకడ ఎప్పుడీ
పల్లవి
యేసుని రాకడ ఎపుడో తెలియదు - ఎవ్వరు ఎరుగరు
ఓ ప్రియుడా యెరుగవా త్వరగా ఆయన వచ్చుచున్నాడని
1)
పదిమంది కన్యకలు - పయనమైరి పెండ్లికి
పదుగురిలో ఐదుగురేగా - ప్రవేశించిరి విందులో
|| యేసుని ||
2)
పదితలాంతులు నీకు ఉండిన - ప్రభు పనికే వాడుము
పాతిపెట్టిన ఫలితములేదు - ప్రక్కకు త్రోయబడెదవు
|| యేసుని ||
3)
ప్రియుడా నీవు మేలుకొనుము - ప్రకటించుము
శ్రీ యేసుని - పరిశుద్ధునిగా జీవించుము
ప్రభుచేత మెప్పు పొందుము ||
యేసుని ||
|| యేసుని ||
4)
మెలకువగా పౌరుషముగా - నిలకడైన
విశ్వాసం - కలిగియుండు నీ వెల్లప్పుడు
భయముతో ఎదురు చూడుము ||
యేసుని ||
|| యేసుని ||
English   Yesuni Raakada Eppudee
Chorus
Yesuni Raakada Epudo Teliyadu - Evvaru Erugaru
O Priyudaa Yerugavaa Tvaragaa Aayana Vachchuchunnaadani
1)
Padimandi Kanyakalu - Payanamairi Pendliki
Padugurilo Aiduguregaa - Pravesinchiri Vindulo
|| Yesuni ||
2)
Paditalaantulu Neeku Undina - Prabhu Panike Vaadumu
Paatipettina Phalitamuledu - Prakkaku Troyabadedavu
|| Yesuni ||
3)
Priyudaa Neevu Melukonumu - Prakatinchumu
Sree Yesuni - Parisuddhunigaa Jeevinchumu
Prabhucheta Meppu Pondumu
|| Yesuni ||
4)
Melakuvagaa Paurushamugaa - Nilakadaina
Visvaasan - Kaligiyundu Nee Vellappudu
Bhayamuto Eduru Choodumu
|| Yesuni ||
Present