తెలుగు రెండవ రాకడలో క్రీస్తేసుని
పల్లవిరెండవ రాకడలో క్రీస్తేసుని చేరెదవా
భీకర రూపమును భీతిల్లక గాంచెదవా
1)గురుతులు జరుగుచుండ - నీగురి గుర్తెరిగితివా
గ్రుడ్డి బ్రతుకుతోడ - పరమ విభుని గుర్తెరుగుదువా
|| రెండవ ||
2)కడబూర మ్రోగగానే - ప్రభు ప్రేమ కఠినమగురా
మహిమ శరీరముతో - మన తండ్రితో నుండెదవా
|| రెండవ ||
3)జలప్రళయము వెనుక - పాపులంతా మృతులైరి
ప్రభు రాకడ వెనుక - అగ్నిగుండము తెరువబడున్
|| రెండవ ||
4)రక్షణ నొందితివా - నిరీక్షణతో నుంటివా
ఆత్మను పొందితివా - ఆది దేవుని చూడగనూ
|| రెండవ ||
English Rendava Raakadalo Kreestesuni
ChorusRendava Raakadalo Kreestesuni Cheredavaa
Bheekara Roopamunu Bheetillaka Gaanchedavaa
1)Gurutulu Jaruguchunda - Neeguri Gurterigitivaa
Gruddi Bratukutoda - Parama Vibhuni Gurteruguduvaa
|| Rendava ||
2)Kadaboora Mrogagaane - Prabhu Prema Kathinamaguraa
Mahima Sareeramuto - Mana Tandrito Nundedavaa
|| Rendava ||
3)Jalapralayamu Venuka - Paapulantaa Mrtulairi
Prabhu Raakada Venuka - Agnigundamu Teruvabadun
|| Rendava ||
4)Rakshana Nonditivaa - Nireekshanato Nuntivaa
Aatmanu Ponditivaa - Aadi Devuni Choodaganoo
|| Rendava ||