తెలుగు జై జై జై జై రాజల రాజా
పల్లవిజై జై జై జై రాజుల రాజా - పాత్రుడనీవే మా ప్రభు నీవే (2)
1)అన్ని కాలములలో నీ నామము - మహోన్నతము మహోన్నతుడా (2)
వాగ్ధానము నెరవేర్చిన దేవా - మాట తప్పని మహోపకారి
|| జైజై ||
2)దూతల మాదిరి గీతములు పాడుచు - సతతము నిన్నే స్తోత్రించెదము (2)
గొల్లలు గాంచిన ఘనకాపరి - ఉల్లము నందు ఉల్లసించెదము
|| జైజై ||
3)తూర్పున తారను గాంచిన జ్ఞానులు - రాజుల రాజా నీవే యనుచు (2)
బంగారము సాంబ్రాణి భోళము - అర్పించి ఆరాధించిరిగా
|| జైజై ||
4)ధనవంతుడవగు ఓ మా ప్రభువా - ధనహీనునిగా నైతివిమాకై (2)
మా దారిధ్ర్యము తీసివేయ - నరరూపమున జన్మించితివి
|| జైజై ||
5)యేసుప్రభుండ రక్తము కార్చి - ఎంచి మమ్ము విమోచించితివి (2)
ఎంచలేను నీ మేలుల నెప్పుడు - ఎన్నదగిన మా దేవుడవు నీవు
|| జైజై ||
6)మాకై సిలువలో మరణించితి - మరణపు ముల్లును విరచిన ప్రభువా (2)
యుగ యుగములకు నీకే మహిమ - నిరతము స్తోత్రం హల్లెలూయా
|| జైజై ||
English Jai Jai Jai Jai Raajula Raajaa
ChorusJai Jai Jai Jai Raajula Raajaa - Paatrudaneeve Maa Prabhu Neeve (2)
1)Anni Kaalamulalo Nee Naamamu - Mahonnatamu Mahonnatudaa (2)
Vaagdhaanamu Neraverchina Devaa - Maata Tappani Mahopakaari
|| Jaijai ||
2)Dootala Maadiri Geetamulu Paaduchu - Satatamu Ninne Stotrinchedamu (2)
Gollalu Gaanchina Ghanakaapari - Ullamu Nandu Ullasinchedamu
|| Jaijai ||
3)Toorpuna Taaranu Gaanchina Gnaanulu - Raajula Raajaa Neeve Yanuchu (2)
Bangaaramu Saanbraani Bholamu - Arpinchi Aaraadhinchirigaa
|| Jaijai ||
4)Dhanavantudavagu O Maa Prabhuvaa - Dhanaheenunigaa Naitivimaakai (2)
Maa Daaridhryamu Teesiveya - Nararoopamuna Janminchitivi
|| Jaijai ||
5)Yesuprabhunda Raktamu Kaarchi - Enchi Mammu Vimochinchitivi (2)
Enchalenu Nee Melula Neppudu - Ennadagina Maa Devudavu Neevu
|| Jaijai ||
6)Maakai Siluvalo Maraninchiti - Maranapu Mullunu Virachina Prabhuvaa (2)
Yuga Yugamulaku Neeke Mahima - Niratamu Stotran Hallelooyaa
|| Jaijai ||