తెలుగు మధ్యాకాశమునందు
పల్లవిమధ్యాకాశమునందు మహిమతోడ
రానున్న ప్రభువునకు స్వాగతమీయ - దివిటీని వెలిగించుమా\...
ప్రియమైన ఓ సంఘమా\... వధువైన ఓ సంఘమా
1)సహనంబు కలిగి - ప్రభు నామమున్ - ధరియించి ధరలో
వసియించుమా - ఏ స్థితిలో నుండి పడిపోతివో - ఏరీతి ప్రభునిన్ను
హెచ్చించెనో - ఒకసారి తలపోయుమా - వధువైన ఓ సంఘమా
|| మధ్యా ||
2)కడదాక నీవు కాపాడుకొనుమా - విశ్వాస దీపమును ఆరనీక
నీ మొదటి ప్రేమన్ నీ మొదటి క్రియలన్ - వదిలితివను
నిందరానీకుమా ఒకసారి తలపోయుమా - వధువైన ఓ సంఘమా
|| మధ్యా ||
3)అంతంబు వరకు ప్రభు కార్యములను - ఆసక్తితోడ జరిగించుమా
నీలెక్కముగిసే కడవరి దినమందు - జీవకిరీటంబు నీదేసుమా
ఒకసారి తలపోయుమా - వధువైన ఓ సంఘమా || మధ్యా
||
|| మధ్యా ||
English Madhyaakaashamunandu
ChorusMadhyaakaasamunandu Mahimatoda
Raanunna Prabhuvunaku Svaagatameeya - Diviteeni Veliginchumaa\...
Priyamaina O Sanghamaa\... Vadhuvaina O Sanghamaa
1)Sahananbu Kaligi - Prabhu Naamamun - Dhariyinchi Dharalo
Vasiyinchumaa - e Sthitilo Nundi Padipotivo - ereeti Prabhuninnu
Hechchincheno - Okasaari Talapoyumaa - Vadhuvaina O Sanghamaa
|| Madhyaa ||
2)Kadadaaka Neevu Kaapaadukonumaa - Visvaasa Deepamunu Aaraneeka
Nee Modati Preman Nee Modati Kriyalan - Vadilitivanu
Nindaraaneekumaa Okasaari Talapoyumaa - Vadhuvaina O Sanghamaa
|| Madhyaa ||
3)Antanbu Varaku Prabhu Kaaryamulanu - Aasaktitoda Jariginchumaa
Neelekkamugise Kadavari Dinamandu - Jeevakireetanbu Needesumaa
Okasaari Talapoyumaa - Vadhuvaina O Sanghamaa
|| Madhyaa ||