Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 767 Old No: 431

రాజాధిరాజా రావే

Raajaadhiraajaa Raave

Open in Word & Worship App
తెలుగు   రాజాధిరాజా రావే
పల్లవి
రాజాధిరాజా రావే\... రాజు యేసు రాజ్యమేల రావే\...
రాజులకు రాజువై రావే\... రవికోటి తేజ యేసు రావే\...
ఓ\... మేఘ వాహనంబు మీద వేగమే
ఓ\... మించు వైభవంబుతోడ వేగమే
1)
ఓ\... భూజనంబులెల్ల తేరి చూడగా
ఓ\... నీ జనంబు స్వాగతంబు నీయగా
నీ రాజ్య స్థాపనంబు చేయ - భూరాజులెల్ల గూలిపోవ
భూమియాకాసంబు మారిపోవ - నీ మహాప్రభావమున వేగ
|| రాజాధి ||
2)
ఆ\... ఆకసమున దూత లార్భటింపగా
ఆ\... ఆది భక్త సంఘ సమేతంబుగా
ఆకసంబు మధ్యవీధిలోన - ఏకమై మహాసభ చేయ
లోకనాథ నీదు మహిమలోన - మాకదే మహానందమౌగా
|| రాజాధి ||
3)
ఓ\... పరమ యెరూషలేము పుణ్యసంఘమా !
ఓ\... గొఱ్ఱెపిల్ల క్రీస్తు పుణ్యసంఘమా !
పరమదూతలారా! భక్తులారా! పౌలపోస్తులారా!
పెద్దలారా ! గొఱియపిల్ల యేసురాజు పేర - క్రొత్త
గీతమెత్తి పాడ \... రా\...\... రా
|| రాజాధి ||
English   Raajaadhiraajaa Raave
Chorus
Raajaadhiraajaa Raave\... Raaju Yesu Raajyamela Raave\...
Raajulaku Raajuvai Raave\... Ravikoti Teja Yesu Raave\...
O\... Megha Vaahananbu Meeda Vegame
O\... Minchu Vaibhavanbutoda Vegame
1)
O\... Bhoojananbulella Teri Choodagaa
O\... Nee Jananbu Svaagatanbu Neeyagaa
Nee Raajya Sthaapananbu Cheya - Bhooraajulella Goolipova
Bhoomiyaakaasanbu Maaripova - Nee Mahaaprabhaavamuna Vega
|| Raajaadhi ||
2)
Aa\... Aakasamuna Doota Laarbhatinpagaa
Aa\... Aadi Bhakta Sangha Sametanbugaa
Aakasanbu Madhyaveedhilona - ekamai Mahaasabha Cheya
Lokanaatha Needu Mahimalona - Maakade Mahaanandamaugaa
|| Raajaadhi ||
3)
O\... Parama Yerooshalemu Punyasanghamaa !
O\... Gorrepilla Kreestu Punyasanghamaa !
Paramadootalaaraa! Bhaktulaaraa! Paulapostulaaraa!
Peddalaaraa ! Goriyapilla Yesuraaju Pera - Krotta
Geetametti Paada \... Raa\...\... Raa
|| Raajaadhi ||
Present