Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 765 Old No: 429

ప్రభువు వచ్చుచున్నాడు

Prabhuvu Vaccuchunnaadu

Open in Word & Worship App
తెలుగు   ప్రభువు వచ్చుచున్నాడు
పల్లవి
ప్రభువు వచ్చుచున్నాడు - త్వరగా రమ్మని
మ్రోగుచుండె మరనాథ - బూరలు ఈ ధరలో
1)
ఆకస్మిక రాక - క్రీస్తేసుని రాక
ఆలస్యమును చేయక - సిద్ధపడుము నీవిక
|| ప్రభువు ||
2)
లోకాశలను వీడుమిక - యేసుని చేరుమిక
దాసత్వమును లేదిక - వారసుడవే నీవిక
|| ప్రభువు ||
3)
కడబూర మ్రోగునిక - ఎడబాటు కల్గునిక
ఎత్తబడును తన కన్యక - ఏడేండ్ల విందిక
|| ప్రభువు ||
English   Prabhuvu Vaccuchunnaadu
Chorus
Prabhuvu Vachchuchunnaadu - Tvaragaa Rammani
Mroguchunde Maranaatha - Booralu Ee Dharalo
1)
Aakasmika Raaka - Kreestesuni Raaka
Aalasyamunu Cheyaka - Sidhapadumu Neevika
|| Prabhuvu ||
2)
Lokaasalanu Veedumika - Yesuni Cherumika
Daasatvamunu Ledika - Vaarasudave Neevika
|| Prabhuvu ||
3)
Kadaboora Mrogunika - Edabaatu Kalgunika
Ettabadunu Tana Kanyaka - edendla Vindika
|| Prabhuvu ||
Present