తెలుగు నీ రాక సామీప్యమంచు
పల్లవినీ రాక సమీప్యమంచు - నేనెపుడో గుర్తించి యుంటిన్ - నీ రాక
కొరకై నా జీవితంబున్ - ఆయత్తపరచుము నాయేసు ప్రభూ
1)నీ రాక నిజమయ్యె ప్రభువా - నేడో రేపో మరి యింకెపుడో
ఏ వేళనైనా నీ మర్మమునే - మదిదలచ కృపనిమ్ము యేసుప్రభో
|| నీ ||
2)నీ భీతి లేశంబు లేక - ఎన్నెన్నో పాపాలు జేయ వెనుకాడకుంటిన్
మితిమిరి పోతిన్ - నను నిలిపి స్థిరపరచుము యేసుప్రభో
|| నీ ||
3)కడబూరమ్రోగెడివేళ - మేఘాలు నిను మోయువేళ - పరలోక
వరుడా ఓ గొఱ్ఱెపిల్లా - నీ యొద్దకు నన్నెత్తుము యేసుప్రభో
|| నీ ||
4)నిత్యుండ సర్వాధికారీ - నీ కొరకు కనిపెట్టుచుండ మోకాళ్ళువంచి
ప్రార్థించుచుండ - నీ యాత్మతో నను నింపుము యేసుప్రభో
|| నీ ||
5)సర్వాంగ కవచంబుదాల్సి వాక్యంబను ఖడ్గంబు బూని - సైతాను
తోడ - పోరాడుచుండ - బలమిమ్ము జయమిమ్మూ యేసుప్రభో
|| నీ ||
6)నేనన్ని సమయంబులందు - నేనన్ని కాలంబులందు నీతోగలసి
జీవింపగలుగు - అనుభవము గలిగించుము యేసుప్రభో
|| నీ ||
English Nee Raaka Saamipyamchu
ChorusNee Raaka Sameepyamanchu - Nenepudo Gurtinchi Yuntin - Nee Raaka
Korakai Naa Jeevitanbun - Aayattaparachumu Naayesu Prabhoo
1)Nee Raaka Nijamayye Prabhuvaa - Nedo Repo Mari Yinkepudo
e Velanainaa Nee Marmamune - Madidalacha Krupanimmu Yesuprabho
|| Nee ||
2)Nee Bheeti Lesanbu Leka - Ennenno Paapaalu Jeya Venukaadakuntin
Mitimiri Potin - Nanu Nilipi Sthiraparachumu Yesuprabho
|| Nee ||
3)Kadabooramrogedivela - Meghaalu Ninu Moyuvela - Paraloka
Varudaa O Gorrepillaa - Nee Yoddaku Nannettumu Yesuprabho
|| Nee ||
4)Nityunda Sarvaadhikaaree - Nee Koraku Kanipettuchunda Mokaalluvanchi
Praarthinchuchunda - Nee Yaatmato Nanu Ninpumu Yesuprabho
|| Nee ||
5)Sarvaanga Kavachanbudaalsi Vaakyanbanu Khadganbu Booni - Saitaanu
Toda - Poraaduchunda - Balamimmu Jayamimmoo Yesuprabho
|| Nee ||
6)Nenanni Samayanbulandu - Nenanni Kaalanbulandu Neetogalasi
Jeevinpagalugu - Anubhavamu Galiginchumu Yesuprabho
|| Nee ||