తెలుగు జయమని పాడు ప్రభు
పల్లవిజయమని పాడు ప్రభుయేసుకే - హోసన్నా జై ప్రభు
వచ్చుచుండె - యెంతో సంతసము - మధ్యాకాశమందు సంధించెదము
1)మనము మారెదము మర్మమిది గొప్పదే - బూరధ్వని మ్రోగగానే
మన మెత్తబడెదము - ప్రియ యేసుని సంధింప
మన - మాయన వారమే
|| జయ ||
2)ప్రభుని పోలియుందుము ప్రభుని సంతతిగా - ప్రభువు -
ప్రత్యక్షమైనపుడు - అమర్త్యత ధరింతుము - పొందెదము
ప్రభువునే, మనమాయనవారమే
|| జయ ||
3)మన నిరీక్షణయే ప్రభుని చూతుమని - తృప్తిచెంది నింపబడెదం
వాంఛలు తీరును - ప్రభుని రుచించెదము, మనమాయన వారమే
|| జయ ||
4)దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే - దేవుని గృహమానంద
మహిమతో నిండియుండును - ప్రభువు మనవాడు
మనమాయనవారమే
|| జయ ||
English Jayamani Paadu Prabhu
ChorusJayamani Paadu Prabhuyesuke - Hosannaa Jai Prabhu
Vachchuchunde - Yento Santasamu - Madhyaakaasamandu Sandhinchedamu
1)Manamu Maaredamu Marmamidi Goppade - Booradhvani Mrogagaane
Mana Mettabadedamu - Priya Yesuni Sandhinpa
Mana - Maayana Vaarame
|| Jaya ||
2)Prabhuni Poliyundumu Prabhuni Santatigaa - Prabhuvu -
Pratyakshamainapudu - Amartyata Dharintumu - Pondedamu
Prabhuvune, Manamaayanavaarame
|| Jaya ||
3)Mana Nireekshanaye Prabhuni Chootumani - Truptichendi Ninpabadedam
Vaanchalu Teerunu - Prabhuni Ruchinchedamu, Manamaayana Vaarame
|| Jaya ||
4)Daiva Sankalpame Prabhuvuto Nundute - Devuni Gruhamaananda
Mahimato Nindiyundunu - Prabhuvu Manavaadu
Manamaayanavaarame
|| Jaya ||