తెలుగు వెనవేలు అదృశ్యమైరి
పల్లవి1వేనవేలు అదృశ్యమైరి - విని దేవుని బూరధ్వని
వేనవేలు అదృశ్యమైరి - విని దేవుని బూరధ్వని
1)వార్తాపత్రికలన్నిటిలో - వివరించిరా వింతలు
విడిచి పెట్టబడు వ్యక్తుల వ్యసనము - ఎంతని వర్ణింప నెవ్వరి తరము
|| వేన ||
2)పరిశుద్ధుల సమాధులన్ని - బ్రద్ధలై తెరువబడగా
పరిశుద్ధులు లేచి తమ తమ వంతులో జేర ప్రభు నాజ్ఞకై వేచియుండిరి
|| వేన ||
3)సజీవులైన పరిశుద్ధులు - మహిమ దేహులై మారిరి
వీరు వారు ఏకమై-మేఘములపై కెక్కి ప్రభునెదుర్కొననై-పై కెగిరి || వేన
||
|| వేన ||
4)గాలి విమానముల్ నడిపే - పైలెట్లు లేవగా
విమానముల్ మిగతావాటి పైబడి తల్లక్రిందుల్ జేసి-కల్లోలమొందించెన్
|| వేన ||
5)తిరిగి పుట్టిన డ్రైవర్లు-కార్లలో ప్రార్థించుచుండగా
వారి యజమానులు చర్చిలో వినుచుండగా డ్రైవర్లు పైకేగగా - పరితపించిరి
|| వేన ||
6)మాదిరిలేని పాదిరీలు - బోధించుచుండగా
వినువారలెందరో పైకెత్తబడగా పశ్చాత్తాప్తులై - పరితపించిరి
|| వేన ||
7)సినిమాలో సంతోషించువారి - భార్య బిడ్డల్ పైకేగగా
సినిమా సంతోషముగాదుగాని దుఃఖమేయని యొప్పుకొని సొమ్మసిల్లి యేడ్చిరి
1 వేలకు వేలు
|| వేన ||
English Venavelu Adrusyamairi
Chorus1venavelu Adrusyamairi - Vini Devuni Booradhvani
Venavelu Adrusyamairi - Vini Devuni Booradhvani
1)Vaartaapatrikalannitilo - Vivarinchiraa Vintalu
Vidichi Pettabadu Vyaktula Vyasanamu - Entani Varninpa Nevvari Taramu
|| Vena ||
2)Parisuddhula Samaadhulanni - Bradhalai Teruvabadagaa
Parisuddhulu Lechi Tama Tama Vantulo Jera Prabhu Naagnaakai
Vechiyundiri
|| Vena ||
3)Sajeevulaina Parisuddhulu - Mahima Dehulai Maariri
Veeru Vaaru ekamai-Meghamulapai Kekki Prabhunedurkonanai-Pai Kegiri
|| Vena ||
4)Gaali Vimaanamul Nadipe - Pailetlu Levagaa
Vimaanamul Migataavaati Paibadi Tallakrindul Jesi-Kallolamondinchen
|| Vena ||
5)Tirigi Puttina Draivarlu-Kaarlalo Praarthinchuchundagaa
Vaari Yajamaanulu Charchilo Vinuchundagaa Draivarlu Paikegagaa -
Paritapinchiri
|| Vena ||
6)Maadirileni Paadireelu - Bodhinchuchundagaa
Vinuvaaralendaro Paikettabadagaa Paschaattaaptulai - Paritapinchiri
|| Vena ||
7)Sinimaalo Santoshinchuvaari - Bhaarya Biddal Paikegagaa
Sinimaa Santoshamugaadugaani DuHkhameyani Yoppukoni Sommasilli Yedchiri
|| Vena ||