తెలుగు మహిమయుతుడు మా
పల్లవిమహిమయుతుడు మా యేసు రాజు
మహిమదూత సైన్యముతోడ - ఇహకు వచ్చున్ మహానందము
1)ఇమ్మహి అతిశ యిల్లు - దూతలు ఆర్భటింప
దూత వెల్గుతోడ మేఘముపై యేసు
సమ్మతిన్ రాగా సంధింతుము వేగ - ఆ\... ఆనందము
|| మహిమ ||
2)బూరశబ్ధించగానే - వాంఛలు తీరుటకు
మిత్రునిచెంత భక్తులందరు చేరి
హర్షంబుతోడ పాడి స్తుతింతుము - ఆ\... ఆనందము
|| మహిమ ||
3)భూమి గోత్రములును - దేశాధికారులును
ఇమ్మానుయేలుచే న్యాయ తీర్పు పొంద
ఇమ్ముగ మేమును చేరుదు మచ్చట - ఆ\... ఆనందము
|| మహిమ ||
English Mahimayuthudu Maa
ChorusMahimayutudu Maa Yesu Raaju
Mahimadoota Sainyamutoda - Ihaku Vachchun Mahaanandamu
1)Immahi Atisa Yillu - Dootalu Aarbhatinpa
Doota Velgutoda Meghamupai Yesu
Sammatin Raagaa Sandhintumu Vega - Aa\... Aanandamu
|| Mahima ||
2)Boorasabdhinchagaane - Vaanchalu Teerutaku
Mitrunichenta Bhaktulandaru Cheri
Harshanbutoda Paadi Sthuthintumu - Aa\... Aanandamu
|| Mahima ||
3)Bhoomi Gotramulunu - Desaadhikaarulunu
Immaanuyeluche Nyaaya Teerpu Ponda
Immuga Memunu Cherudu Machchata - Aa\... Aanandamu
|| Mahima ||