Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 76 Old No: 798

పరిశుద్ధుడా నా స్తుతిపాత్రుడా

Parisuddhudaa Naa Sthuthipaatrudaa

Open in Word & Worship App
తెలుగు   పరిశుద్ధుడా నా స్తుతిపాత్రుడా
పల్లవి
పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా (2)
నిరతంబు నీవే నా స్తోత్రార్హుడా (2)
1)
పాపిని నన్ను ప్రేమించి నావు - ప్రాణము నాకై అర్పించినావు (2)
అందుకె నిన్ను స్తుతియింతు ప్రభువా (2)
గైకొనుమయ్యా నా వందనములు (2)
|| పరి ||
2)
పూర్వము నేను చీకటినయ్య - వెలుగుగ నన్ను జేసితివయ్యా (2)
అందుకె నిన్ను స్తుతియింతు ప్రభువా (2)
గైకొనుమయ్యా నా వందనములు (2)
|| పరి ||
3)
దూరస్తుడ నన్ను ప్రేమించినావు - సమీపస్తునిగా నన్ను చేశావు (2)
నిరతము నిన్ను స్తోత్రింతు దేవా (2)
గైకొనుమయ్యా నా వందనములు (2)
|| పరి ||
4)
నీదు మేను రుధిరము నాకై - యాగముగాను చేసితివయ్యా (2)
సాగిలపడి మ్రొక్కెదనయ్యా (2)
గైకొనుమయ్యా నా వందనములు (2)
|| పరి ||
English   Parisuddhudaa Naa Sthuthipaatrudaa
Chorus
Parisuddhudaa Naa Sthuthi Paatrudaa (2)
Niratanbu Neeve Naa Stotraarhudaa (2)
1)
Paapini Nannu Preminchi Naavu - Praanamu Naakai Arpinchinaavu (2)
Anduke Ninnu Sthuthiyintu Prabhuvaa (2)
Gaikonumayyaa Naa Vandanamulu (2)
|| Pari ||
2)
Poorvamu Nenu Cheekatinayya - Veluguga Nannu Jesitivayyaa (2)
Anduke Ninnu Sthuthiyintu Prabhuvaa (2)
Gaikonumayyaa Naa Vandanamulu (2)
|| Pari ||
3)
Doorastuda Nannu Preminchinaavu - Sameepastunigaa Nannu Chesaavu (2)
Niratamu Ninnu Stotrintu Devaa (2)
Gaikonumayyaa Naa Vandanamulu (2)
|| Pari ||
4)
Needu Menu Rudhiramu Naakai - Yaagamugaanu Chesitivayyaa (2)
Saagilapadi Mrokkedanayyaa (2)
Gaikonumayyaa Naa Vandanamulu (2)
|| Pari ||
Present