తెలుగు రాజాధిరాజా దేవాది
పల్లవిరాజాధిరాజా - దేవాదిదేవుడు త్వరలో వచ్చుచుండెను
మనయేసురాజు వచ్చును పరమునకు చేర్చుమనలన్
ఆహా మనమచ్చట కేగుదం (2)
1)ముద్రపొందిన శుద్ధులందరు తెల్లంగి ధరించెదరు (2)
జయజండాలు పట్టుకొందురు విమోచన గీతం పాడెదరు (2)
ఆహా ఎంతో ఆనందమిది (3)
|| రాజాధి ||
2)నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు పరలోక పాలనదీ
దుఃఖం, వ్యాధి - అచ్చటలేవు ఆకలిదప్పిక లచ్చటలేవు
ఒకే హల్లెలూయ - ధ్వనియే (3)
|| రాజాధి ||
3)అందరు కలసి విందులోచేరి ఆనందముగనుండు
మధ్యాకాశములో విందు విమర్శింపబడెదరు
పరిశుద్ధులు పాల్గొందురు (3)
|| రాజాధి ||
4)పరిశుద్ధులు పరిశుద్ధమగుటకు సమయంబు యిది యేసు
నీతిమంతుడు నీతిగానుండి ఫలముతోనే వచ్చెదను
ఆమేన్ యేసూ ప్రభూరమ్మయా (3)
|| రాజాధి ||
English Raajaadhiraajaa Devaadi
ChorusRaajaadhiraajaa - Devaadidevudu Tvaralo Vachchuchundenu
Manayesuraaju Vachchunu Paramunaku Cherchumanalan
Aahaa Manamachchata Kegudan (2)
1)Mudrapondina Suddhulandaru Tellangi Dharinchedaru (2)
Jayajandaalu Pattukonduru Vimochana Geetan Paadedaru (2)
Aahaa Ento Aanandamidi (3)
|| Raajaadhi ||
2)Nishidhamainadi Loniki Velladu Paraloka Paalanadee
DuHkhan, Vyaadhi - Achchatalevu Aakalidappika Lachchatalevu
Oke Hallelooya - Dhvaniye (3)
|| Raajaadhi ||
3)Andaru Kalasi Vindulocheri Aanandamuganundu
Madhyaakaasamulo Vindu Vimarsinpabadedaru
Parisuddhulu Paalgonduru (3)
|| Raajaadhi ||
4)Parisuddhulu Parisudhamagutaku Samayanbu Yidi Yesu
Neetimantudu Neetigaanundi Phalamutone Vachchedanu
Aamen Yesoo Prabhoorammayaa (3)
|| Raajaadhi ||