తెలుగు వస్తానని చెప్పిన యేసు
పల్లవివస్తానని చెప్పిన యేసు రాకమానునా
ఏ దినమో, ఏ క్షణమో, త్వరగా వచ్చునూ
ఏ ఝామో , ఏ ఘడియో, తప్పక వచ్చునూ
1)పరలోకమునకు వెళ్ళిన యేసే - భువికి ప్రభువై వచ్చును
ధర విశ్వాసులను - పరమున జేర్చ - పరిశుద్ధుల ఆత్మలతో
|| వస్తా ||
2)మరణంబువరకు - మనలను ప్రేమించెన్ -మృత్యుంజయుండై
తిరిగి లేచెన్ - మారని వాడు మాట తప్పని వాడు
మధ్యాకాశమందు మహిమతో
|| వస్తా ||
3)పంచగాయంబుల ప్రభువు కనిపించ - పంచభూతంబులు లయమై పోవున్
పాతాళమందు సాతానుని బంధింప - ప్రధాన దూత శబ్ధంబుతో
|| వస్తా ||
4)ఆ ప్రభుని కొరకు శ్రమపడిన వారికి - బహుమాన మియ్య తిరిగి వచ్చున్
నమ్మని వారికి నరకంబు తథ్యంబు - నమ్మండి ప్రభుయేసుని ఓ జనులారా
నమ్మండి ప్రభుయేసుని ఓ జనులారా
|| వస్తా ||
English Vastaanni Cheppina Yesu
ChorusVastaanani Cheppina Yesu Raakamaanunaa
e Dinamo, e Kshanamo, Tvaragaa Vachchunoo
e Jhaamo , e Ghadiyo, Tappaka Vachchunoo
1)Paralokamunaku Vellina Yese - Bhuviki Prabhuvai Vachchunu
Dhara Visvaasulanu - Paramuna Jercha - Parisuddhula Aatmalato
|| Vastaa ||
2)Marananbuvaraku - Manalanu Preminchen -Mrtyunjayundai
Tirigi Lechen - Maarani Vaadu Maata Tappani Vaadu
Madhyaakaasamandu Mahimato
|| Vastaa ||
3)Panchagaayanbula Prabhuvu Kanipincha - Panchabhootanbulu Layamai Povun
Paataalamandu Saataanuni Bandhinpa - Pradhaana Doota Sabdhanbuto
|| Vastaa ||
4)Aa Prabhuni Koraku Sramapadina Vaariki - Bahumaana Miyya Tirigi Vachchun
Nammani Vaariki Narakanbu Tathyanbu - Nammandi Prabhuyesuni O Janulaaraa
Nammandi Prabhuyesuni O Janulaaraa
|| Vastaa ||