Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 756 Old No: 181

రానైయుండె రారాజ

Ranaiyunde Raaraaja

Open in Word & Worship App
తెలుగు   రానైయుండె రారాజ
పల్లవి
రానై యుండె రారాజు యేసు - రయమున పరమున
చేర్చను భక్తుల హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హోసన్న హల్లెలూయ
1)
అర్భాటంబుతో కడబూర శబ్ధంబుతో - మేఘములపై ఆ ప్రభు
వేగముగా దిగివచ్చును
|| రానైయు ||
2)
సిద్ధపడినవారలే - సంధింపగల్గుదురు - నిద్రమత్తు గలవారలు
విడువబడి ఏడ్చెదరు
|| రానైయు ||
3)
ఆ ప్రభు రాకడకై - ఓర్పుతో కనిపెట్టుచు - పరిశుద్ధ
ప్రవర్తనతో జాగ్రత్త కలిగి యుందము
|| రానైయు ||
4)
మనదు స్థిరమనసును - విడిచి పడిపోకుండగ - నిష్కలంకులుగ
నిందారహితులుగా నుందము
|| రానైయు ||
5)
నమ్ముకొనని వారలు - నేడే నమ్మాలి - నమ్మకనే వుంటే
నరకాగ్నియే తథ్యము
|| రానైయు ||
English   Ranaiyunde Raaraaja
Chorus
Raanai Yunde Raaraaju Yesu - Rayamuna Paramuna
Cherchanu Bhaktula Hallelooya Hallelooya Hallelooya
Hallelooya Hosanna Hallelooya
1)
Arbhaatanbuto Kadaboora Sabdhanbuto - Meghamulapai Aa Prabhu
Vegamugaa Digivachchunu
|| Raanaiyu ||
2)
Sidhapadinavaarale - Sandhinpagalguduru - Nidramattu Galavaaralu
Viduvabadi edchedaru
|| Raanaiyu ||
3)
Aa Prabhu Raakadakai - Orputo Kanipettuchu - Parisudha
Pravartanato Jaagratta Kaligi Yundamu
|| Raanaiyu ||
4)
Manadu Sthiramanasunu - Vidichi Padipokundaga - Nishkalankuluga
Nindaarahitulugaa Nundamu
|| Raanaiyu ||
5)
Nammukonani Vaaralu - Nede Nammaali - Nammakane Vunte
Narakaagniye Tathyamu
|| Raanaiyu ||
Present