Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 754 Old No: 179

యేసుప్రభువు రాకడ

Yesuprabhuvu Raakada

Open in Word & Worship App
తెలుగు   యేసుప్రభువు రాకడ
పల్లవి
యేసు ప్రభువు రాకడ - యే వేళ వచ్చునో
యేసువాక్య ధ్యానముతో - వేమరకయుందము
1)
అన్నిటి అంతము - ఆసన్నమాయెగా\... ఆ\... ఆ
అన్న నీ యంతము - ఎట్టులుండునో గదా
|| యేసు ||
2)
అక్రమ ప్రవక్తలు - పెక్కుగాను ప్రబలిరి
వెక్కసంబె జీవితం - దిక్కు తెలియదాదినం
|| యేసు ||
3)
అపహాసకులు లేచిరి - తప్పదయ్య రాకడ
చెప్పకుండ వచ్చును - తప్పులన్ని దిద్దుకో
|| యేసు ||
4)
బుద్ధిగల కన్యవా - బుద్ధిలేని కన్యవా
బుద్ధి లేకపోయినా - వదలివేయబడెదవు
|| యేసు ||
5)
మారుమ్రోగుచుండెగా - మరనాత కేకలు
మారకున్న మానసం - వేరే దారి లేదుగా
|| యేసు ||
English   Yesuprabhuvu Raakada
Chorus
Yesu Prabhuvu Raakada - Ye Vela Vachchuno
Yesuvaakya Dhyaanamuto - Vemarakayundamu
1)
Anniti Antamu - Aasannamaayegaa\... Aa\... Aa
Anna Nee Yantamu - Ettulunduno Gadaa
|| Yesu ||
2)
Akrama Pravaktalu - Pekkugaanu Prabaliri
Vekkasanbe Jeevitan - Dikku Teliyadaadinan
|| Yesu ||
3)
Apahaasakulu Lechiri - Tappadayya Raakada
Cheppakunda Vachchunu - Tappulanni Didduko
|| Yesu ||
4)
Buddhigala Kanyavaa - Buddhileni Kanyavaa
Buddhi Lekapoyinaa - Vadaliveyabadedavu
|| Yesu ||
5)
Maarumroguchundegaa - Maranaata Kekalu
Maarakunna Maanasan - Vere Daari Ledugaa
|| Yesu ||
Present