Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 753 Old No: 178

యేసుక్రీస్తు శీఘ్రముగా

Yesukreestu Sheeghrumugaa

Open in Word & Worship App
తెలుగు   యేసుక్రీస్తు శీఘ్రముగా
పల్లవి
యేసుక్రీస్తు శీఘ్రముగా - శీఘ్రముగా - శీఘ్రముగా
యేసుక్రీస్తు శీఘ్రముగా దిగివచ్చును - దిగివచ్చును
దిగివచ్చును - యేసుక్రీస్తు శీఘ్రముగా దిగివచ్చును
1)
సంధింప నీవా యాత్తమా - ఆయత్తమా - ఆయత్తమా
సంధింప నీవా యత్తమా - యేసురాకడన్‌ (3)
|| యేసు ||
2)
లేనియెడల సిద్ధపడు - సిద్ధపడు - సిద్ధపడు
లేనియెడల సిద్ధపడు కృపకాలమున (3)
|| యేసు ||
3)
భక్తులెల్ల సిద్దపడి - సిద్ధపడి - సిద్ధపడి
భక్తులెల్ల సిద్ధపడి - వేచియుందురు (3)
|| యేసు ||
English   Yesukreestu Sheeghrumugaa
Chorus
Yesukreestu Seeghramugaa - Seeghramugaa - Seeghramugaa
Yesukreestu Seeghramugaa Digivachchunu - Digivachchunu
Digivachchunu - Yesukreestu Seeghramugaa Digivachchunu
1)
Sandhinpa Neevaa Yaattamaa - Aayattamaa - Aayattamaa
Sandhinpa Neevaa Yattamaa - Yesuraakadan (3)
|| Yesu ||
2)
Leniyedala Sidhapadu - Sidhapadu - Sidhapadu
Leniyedala Sidhapadu Krupakaalamuna (3)
|| Yesu ||
3)
Bhaktulella Siddapadi - Sidhapadi - Sidhapadi
Bhaktulella Sidhapadi - Vechiyunduru (3)
|| Yesu ||
Present