Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 752 Old No: 177

ప్రభు యేసు ఆగమనం

Prabhu Yesu Aagamanam

Open in Word & Worship App
తెలుగు   ప్రభు యేసు ఆగమనం
పల్లవి
ప్రభుయేసు ఆగమనం - అది దేవుని ఆధీనం
అతి త్వరలో సంభవము - అది క్రీస్తుసంఘ సంగమం
1)
మ్రోగును కడబూరధ్వని - మేఘవాహనుడై మనయేసు వేగముగా
రానున్నాడు - జాగుచేయక సిద్ధపడు - సిద్ధపడు - సిద్ధపడు
|| ప్రభు ||
2)
తరుణులు ఇరువురు కలసి - తిరుగలి విసరుచునుండ
ఎత్తబడును ఒక నాతి - ఏమౌతుంది నీ గతి - నీ గతి- నీ గతి
|| ప్రభు ||
3)
చీకటి కమ్మును సూర్యుని - లోకము చూడదు చంద్రుని
నక్షత్రములు రాలును - రక్షకుడేసు ఏతెంచును (3)
|| ప్రభు ||
4)
దినములు చెడ్డవి గనుక - సమయమును పోనివ్వక - తినుచు
త్రాగుచు తిరుగక - తరుణమునెరిగి - ప్రార్థించుము (3)
|| ప్రభు ||
English   Prabhu Yesu Aagamanam
Chorus
Prabhuyesu Aagamanan - Adi Devuni Aadheenam
Ati Tvaralo Sanbhavamu - Adi Kreestusangha Sangamam
1)
Mrogunu Kadabooradhvani - Meghavaahanudai Manayesu Vegamugaa
Raanunnaadu - Jaagucheyaka Sidhapadu - Sidhapadu - Sidhapadu
|| Prabhu ||
2)
Tarunulu Iruvuru Kalasi - Tirugali Visaruchununda
Ettabadunu Oka Naati - emautundi Nee Gati - Nee Gati- Nee Gati
|| Prabhu ||
3)
Cheekati Kammunu Sooryuni - Lokamu Choodadu Chandruni
Nakshatramulu Raalunu - Rakshakudesu etenchunu (3)
|| Prabhu ||
4)
Dinamulu Cheddavi Ganuka - Samayamunu Ponivvaka - Tinuchu
Traaguchu Tirugaka - Tarunamunerigi - Praarthinchumu (3)
|| Prabhu ||
Present