Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 750 Old No: 175

నేడే రేపో యేసుని రాకడ

Nede Repo Yesuni Raakada

Open in Word & Worship App
తెలుగు   నేడే రేపో యేసుని రాకడ
పల్లవి
నేడో రేపో యేసుని రాకడ - పాడుము హల్లెలూయ (2)
1)
యేసునియందు విశ్వాసముంచిన - భాసుర క్రైస్తవ జనమా
జాగృతితో నిరీక్షణ కలిగి - మీ హృదయము నందు
|| నేడో ||
2)
చీకటి నిండిన పాపపు బ్రతుకుల - శోకపు సంధ్యలలో
లోకమునంత సువార్తతో ముంచు - రాకకై సిద్ధపరచు
|| నేడో ||
3)
అరుణోదయమున కరుణామయుడు - కరముల వరములతో
పరమును వీడి ధరకరుదెంచిన - వరముల నొందెదవా
|| నేడో ||
4)
రారాజు యేసు రాజ్యంబు చేయును - నీ రాజనంబులతో
ఆరాధనతో, ఆనందముతో - ఆహ్వానించెదము
|| నేడో ||
English   Nede Repo Yesuni Raakada
Chorus
Nedo Repo Yesuni Raakada - Paadumu Hallelooya (2)
1)
Yesuniyandu Visvaasamunchina - Bhaasura Kraistava Janamaa
Jaagrutito Nireekshana Kaligi - Mee Hrudayamu Nandu
|| Nedo ||
2)
Cheekati Nindina Paapapu Bratukula - Sokapu Sandhyalalo
Lokamunanta Suvaartato Munchu - Raakakai Sidhaparachu
|| Nedo ||
3)
Arunodayamuna Karunaamayudu - Karamula Varamulato
Paramunu Veedi Dharakarudenchina - Varamula Nondedavaa
|| Nedo ||
4)
Raaraaju Yesu Raajyanbu Cheyunu - Nee Raajananbulato
Aaraadhanato, Aanandamuto - Aahvaaninchedamu
|| Nedo ||
Present