Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 749 Old No: 174

గగనము చేల్కొని యేను

Gaganamu Chelkoni Yenu

Open in Word & Worship App
తెలుగు   గగనము చేల్కొని యేను
పల్లవి
గగనము చీల్చుకొని - యేసు ఘనులను తీసికొని
వేలాది దూతలతో భువికి - వేగమె రానుండె
1)
పరలోక పెద్దలతో - పరివారముతో కదలి
ధర సంఘ వధువునకై - తరలెను వరుడదిగో
|| గగనము ||
2)
మొదటగనూ గొర్రెగనూ - ముదమారగ వచ్చెను
కొదమ సింహపు రీతి - కదలెను ఘర్జనతో
|| గగనము ||
3)
కనిపెట్టు భక్తాళి - కనురెప్పలో మారెదరు
ప్రథమమున లేచెదరు - పరిశుద్ధులు మృతులు
|| గగనము ||
4)
ఆకాశ మధ్యమున - ప్రకాశమానుండై
లోకాన రారాజై - శోకము తొలగించు
|| గగనము ||
English   Gaganamu Chelkoni Yenu
Chorus
Gaganamu Cheelchukoni - Yesu Ghanulanu Teesikoni
Velaadi Dootalato Bhuviki - Vegame Raanunde
1)
Paraloka Peddalato - Parivaaramuto Kadali
Dhara Sangha Vadhuvunakai - Taralenu Varudadigo
|| Gaganamu ||
2)
Modataganoo Gorreganoo - Mudamaaraga Vachchenu
Kodama Sinhapu Reeti - Kadalenu Gharjanato
|| Gaganamu ||
3)
Kanipettu Bhaktaali - Kanureppalo Maaredaru
Prathamamuna Lechedaru - Parisuddhulu Mrtulu
|| Gaganamu ||
4)
Aakaasa Madhyamuna - Prakaasamaanundai
Lokaana Raaraajai - Sokamu Tolaginchu
|| Gaganamu ||
Present