Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 746 Old No: 386

ఏ ముఖంబు తోడవత్తు

Ee Mukhaambu Thodavattu

Open in Word & Worship App
తెలుగు   ఏ ముఖంబు తోడవత్తు
పల్లవి
ఏ ముఖంబుతోడ వత్తు - యేసు నాధనీదు మ్రోల - కావరించి
నిన్ను మఱచి - యేక మైతిఁ పామరులతో - నేది దారి నిన్నుఁ
జేర - నేమో తెలియదాయెను
1)
నీచ పాప వర్తనంబు - పేచ మెల్లఁబాపి - ముందు కాచి పెంచి
నియమ నిష్ట - లాచరణము నిలుపు కొరకు - దోషభార మెల్ల
బాపఁ బూచినీదె నిజముగా
|| ఏ ముఖ ||
2)
తుట్టతుదకు నిన్నుఁ జేరఁ - గట్టినాఁడఁగఁకణమును, వట్టి
మాటకాదు నిజము - పట్టి నడుపు పరమపురికిఁ - బట్టుకొనుము
నాదు చేయి - మట్టి పాలు కాకమునుపే
|| ఏ ముఖ ||
English   Ee Mukhaambu Thodavattu
Chorus
e Mukhanbutoda Vattu - Yesu Naadhaneedu Mrola - Kaavarinchi
Ninnu Marachi - Yeka Maitin Paamarulato - Nedi Daari NinnuM
Jera - Nemo Teliyadaayenu
1)
Neecha Paapa Vartananbu - Pecha Mellanbaapi - Mundu Kaachi Penchi
Niyama Nishta - Laacharanamu Nilupu Koraku - Doshabhaara Mella
Baapan Boochineede Nijamugaa
|| e Mukha ||
2)
Tuttatudaku Ninnun Jeran - Gattinaandangankanamunu, Vatti
Maatakaadu Nijamu - Patti Nadupu Paramapurikin - Battukonumu
Naadu Cheyi - Matti Paalu Kaakamunupe
|| e Mukha ||
Present