Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 743 Old No: 383

పరమాశీర్వాదము కోరి

Paramaasheervaadamu Koori

Open in Word & Worship App
తెలుగు   పరమాశీర్వాదము కోరి
పల్లవి
పరమాశీర్వాదము కోరి - పరలోకపితా అరుదెంచితిమి
1)
తండ్రీ! యోగ్యత లేని మాకు - నేడే దయచేయుము నీ శక్తి
హృదయముల ఖాళీచేసి - పరలోక పితా అరుదెంచితిమి
|| పర ||
2)
ఎన్నెన్నో పాపాలు జేసి - అపరాధమున సిగ్గు నొంది
మాదు శిరములను వాల్చి - పరలోక పితా అరుదెంచితిమి
|| పర ||
3)
ఇలలో శ్రమలనోర్చిన ప్రేమ - అదే ప్రేమ కోరియున్నాము
నీ దాసులను మరువకుము - పరలోక పితా అరుదెంచితిమి
|| పర ||
English   Paramaasheervaadamu Koori
Chorus
Paramaaseervaadamu Kori - Paralokapitaa Arudenchitimi
1)
Tandree! Yogyata Leni Maaku - Nede Dayacheyumu Nee Sakti
Hrudayamula Khaaleechesi - Paraloka Pitaa Arudenchitimi
|| Para ||
2)
Ennenno Paapaalu Jesi - Aparaadhamuna Siggu Nondi
Maadu Siramulanu Vaalchi - Paraloka Pitaa Arudenchitimi
|| Para ||
3)
Ilalo Sramalanorchina Prema - Ade Prema Koriyunnaamu
Nee Daasulanu Maruvakumu - Paraloka Pitaa Arudenchitimi
|| Para ||
Present