తెలుగు నాడు హృదయపు ద్వారము
పల్లవినాదు హృదయపు ద్వారము తెరచెదను - యేసు పాపపు రోగికి నీవెగతి
1)యేసు చచ్చిన వారిని లే పితివే - మరి కుంటికి కాళ్ళను యిచ్చితివే
నేను పాపిని రోగిని నీవెగతి - నాకు దిక్కిక లేదిక వేరెక్కడ
|| నాదు ||
2)ప్రభు కుష్ఠును ప్రేమతో ముట్టితివి - మరి దుష్టుల చెంతను చేరితివి
నాదు పాపపు కుష్ఠును పారద్రోలి - పరిశుభ్రత నియ్యుము నీవేగతి
|| నాదు ||
3)యాయీరు కుమార్తెను లేపితివి - మరి మృతుడగు లాజరు బ్రతికెనుగా
నేను చచ్చిన పాపిని శరణు ప్రభూ -
నాకు వేరొక మార్గము లేదికను
|| నాదు ||
4)ప్రభు - మార్గము ప్రక్కన కూర్చొనిన - ఆ అంధుని ధ్వనిని వింటివిగా
నేను పాపిని అంధుని యేసుప్రభూ -
నను దాటకు దిక్కిక లేదు ప్రభూ
|| నాదు ||
English Naadu Hrudayapu Dvaaramu
ChorusNaadu Hrudayapu Dvaaramu Terachedanu - Yesu Paapapu Rogiki Neevegati
1)Yesu Chachchina Vaarini Le Pitive - Mari Kuntiki Kaallanu Yichchitive
Nenu Paapini Rogini Neevegati - Naaku Dikkika Ledika Verekkada
|| Naadu ||
2)Prabhu Kushthunu Premato Muttitivi - Mari Dushtula Chentanu Cheritivi
Naadu Paapapu Kushthunu Paaradroli - Parisubhrata Niyyumu Neevegati
|| Naadu ||
3)Yaayeeru Kumaartenu Lepitivi - Mari Mrtudagu Laajaru Bratikenugaa
Nenu Chachchina Paapini Saranu Prabhoo -
Naaku Veroka Maargamu Ledikanu
|| Naadu ||
4)Prabhu - Maargamu Prakkana Koorchonina - Aa Andhuni Dhvanini Vintivigaa
Nenu Paapini Andhuni Yesuprabhoo -
Nanu Daataku Dikkika Ledu Prabhoo
|| Naadu ||