తెలుగు నే యేసుని వెంబడింతునని
పల్లవినే యేసుని వెంబడింతునని - ఆనాడే నిశ్చయింతిని - నే
వెనుదిరుగన్ వెనుకాడన్ - నా యేసుడు పిల్చిన సుదినం
1)నా ముందు సిలువ - నా వెనుక లోకాశల్ - నాదే దారి?
నా మనస్సులో ప్రభు - నా చుట్టు విరోధుల్, నా వారెవరు ?
నా యేసుని మించిన మిత్రుల్ - నాకిలలో గానిపించరని
|| నే ||
2)కరువులైనను - కలతలైనను - కలసిరానీ - కలిమిలేములు
కలవరంబులు - కలిగినను - కదలనింక కష్టములైన
వదలను నాదు - నిశ్చయము
|| నే ||
3)శ్రమయైనను బాధలైనను - హింసయైనను వస్త్రహీనత
ఉపద్రవములు - ఖడ్గములైన - నాయేసుని ప్రేమనుండి
నను యెడ బాపెడి వాడెవడు ?
|| నే ||
English Ne Yesuni Vembadintunani
ChorusNe Yesuni Venbadintunani - Aanaade Nischayintini - Ne
Venudirugan Venukaadan - Naa Yesudu Pilchina Sudinam
1)Naa Mundu Siluva - Naa Venuka Lokaasal - Naade Daari?
Naa Manassulo Prabhu - Naa Chuttu Virodhul, Naa Vaarevaru ?
Naa Yesuni Minchina Mitrul - Naakilalo Gaanipincharani
|| Ne ||
2)Karuvulainanu - Kalatalainanu - Kalasiraanee - Kalimilemulu
Kalavaranbulu - Kaliginanu - Kadalaninka Kashtamulaina
Vadalanu Naadu - Nischayamu
|| Ne ||
3)Sramayainanu Baadhalainanu - Hinsayainanu Vastraheenata
Upadravamulu - Khadgamulaina - Naayesuni Premanundi
Nanu Yeda Baapedi Vaadevadu ?
|| Ne ||