తెలుగు దినదినము మరి అనుదినము
పల్లవిదినదినము మరి అనుదినము - స్తుతి గానము చేసెద దేవా
నినుమానక వేడెద దేవా - ఓ యేసురక్షకా మా పాలిదైవమా
1)కల్వరి గిరిలో సిలువ మరణమొందిన యేసువా స్తోత్రము
మాదు పాపంబులన్ మా శాపంబులన్ భరించితివి యేసుదేవా
|| దినదినము ||
2)సత్యస్వరూపివి యేసువా కావుమా పాలన చేయుమా
సత్యమార్గములో నిత్యము మమ్ము బలపరచి నడుపుము దేవా
|| దినదినము ||
3)నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదుగా
మమ్ము ముట్టినచో నీ కనుగుడ్డును ముట్టినట్లే అంటివి దేవా
|| దినదినము ||
English Dinadinamu Mari Anudinamu
ChorusDinadinamu Mari Anudinamu - Sthuthi Gaanamu Cheseda Devaa
Ninumaanaka Vededa Devaa - O Yesurakshakaa Maa Paalidaivamaa
1)Kalvari Girilo Siluva Maranamondina Yesuvaa Stotramu
Maadu Paapanbulan Maa Saapanbulan Bharinchitivi Yesudevaa
|| Dinadinamu ||
2)Satyasvaroopivi Yesuvaa Kaavumaa Paalana Cheyumaa
Satyamaargamulo Nityamu Mammu Balaparachi Nadupumu Devaa
|| Dinadinamu ||
3)Neeku Virodhamugaa Roopinpabadina e Aayudhamu Vardhilladugaa
Mammu Muttinacho Nee Kanuguddunu Muttinatle Antivi Devaa
|| Dinadinamu ||